Raja Yoga : 2025 లో ఏడు రాజ యోగాలు.. ఈ రాశి వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం ..!
Raja Yoga : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలోనే గ్రహాలు కదలికల కారణంగా అందరి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరంలో ఏడు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇక ఈ యోగాలన్నీ కూడా వివిధ రాశుల వారిపై నా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడు విశేష యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా సంపదల భాగ్యాన్ని కలిగిస్తున్నాయి.
Raja Yoga : 2025 లో ఏడు రాజ యోగాలు.. ఈ రాశి వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం ..!
2025 వ సంవత్సరంలో మాలవ్య రాజయోగం వలన కొన్ని రాశుల వారు కోటీశ్వరులు అవుతారు. ఇక సూర్యుడు తన సొంత ఇంట్లో లేదా ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడడం జరుగుతుంది. అయితే 2025 ఏప్రిల్ నెలలో మరియు నవంబర్ నెలలో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. వృషభ రాశి మీన రాశి మరియు తుల రాశి వారికి ఈ యోగం యొక్క ప్రయోజనలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరడంతో పాటు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
చంద్రుడు గురువు కలయికతో గజ కేసరి రాజ యోగం ఏర్పడుతుంది. 2025 వ సంవత్సరంలో మార్చి నెల నుంచి జూలై నెల వరకు దీని ప్రభావం కనబడుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి ,మేష రాశి ,ధనస్సు రాశి ,కర్కాటక రాశి జాతకులకు ఈ యోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశుల వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే ఆకస్మిత ధన లాభం కలుగుతుంది.
లక్ష్మీ యోగం : చంద్రుడు మరియు కుజుడు ఒకే రాశిలో సంచరించినప్పుడు లక్ష్మీ రాజ యోగం ఏర్పడుతుంది. ఇది జూన్ నవంబర్ నెలలో ఏర్పడుతుంది. దీని కారణంగా వృశ్చికం, కర్కాటక , మేష రాశి వారికి ఈ యోగ ప్రయోజనాలు కలిసి వచ్చేలా చేస్తుంది. వారి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక కెరియర్ లో మంచి పురోగతి ఉండడంతో పాటుగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
హంస యోగం : బృహస్పతి జాతకంలో ఒకటి, నాలుగు , ఏడు మరియు పదవ ఇంట్లో లేదా ఉచ్చ రాశిలో ఉన్నప్పుడు హంసయోగం ఏర్పడడం జరుగుతుంది. 2025 వ సంవత్సరంలో మే నుంచి అక్టోబర్ వరకు దీని ప్రభావం కనబడుతుంది. ఈ యోగం కారణంగా మీన రాశి ,కర్కాటక రాశి , ధనస్సు రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ విశేష యోగాలు కూడా : కుజుడు, బుధుడు ,శుక్రుడు, గురుడు లేదా శని ఒకటి నాలుగు లేదా ఏడు ,పదవ ఇంట్లో లేదా వాటి ఉచ్చ రాశులలో ఉన్న సమయంలో పంచ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. అయితే శని కారణంగా శశ రాజ యోగం మరియు కుజుడి వలన రుచక యోగాలు ఏర్పడతాయి. అదేవిధంగా 2025 వ సంవత్సరంలో బుధుడు సూర్యుడు ఒకే రాశులు సంచరించినప్పుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది 2025 వ సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఏర్పడుతుంది.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.