Women : స్త్రీలు ఈ విషయాలు తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు..!

Women : చాలామంది స్త్రీలు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. చాలామందిలో భయం, ఆందోళన, టెన్షన్ ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని కారణాలు వలన స్త్రీలు తమ లైంగిక ఆరోగ్య గురించి ఇతరులు చర్చిందే చర్చించేందుకు భయపడుతూ ఉంటారు. ఈ విషయాలు చెప్పడానికి ఆందోళన చెందుతూ ఉంటారు. నిజానికి చాలామంది మహిళలు లైంగిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నామని సహాయం కోసం ఎవరిని అడగాలి. బాధిత స్త్రీలకు మద్దతుగా ప్రశాంతంగా ఉండడానికి వారి సమస్యలను మనస్ఫూర్తిగా చెప్పుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే స్త్రీలలో సైత మార్పు రావాలని ఆశిస్తున్నారు. స్త్రీలు తమ లైంగిక ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలని ఏ సమస్య అయినా ఉంటే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతి స్త్రీ కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Women : ప్రణాళిక లేని ప్రెగ్నెన్సీ, అబార్షన్

ప్రణాళిక లేని గర్భం మూలంగా చాలా మంది స్త్రీలు మానసిక ఆందోళనకి చెందుతూ ఉంటారు. గర్భం వద్దనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సులభమైన అబార్షన్ కోసం నిపుణులు సంప్రదించడం చాలా మంచిది. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి వైద్య నిపుణుని సలహా తీసుకొని మందులు సమయానికి సరైన రోజులో తీసుకోవాలి. అధిక రక్తస్రావం జరక్కుండా చూసుకుంటూ ఉండాలి.

Women will lose a lot if they don’t know these things

Women : డైస్ఫియర్నియా

లైంగిక కలయికలో మంట గురించి తీసుకోవాల్సిన మరొక అంశం తగ్గించడానికి వినియోగించడం వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య తీవ్రత తగ్గుతుంది.

Women : లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం

ఉద్యోగం కోరిక ఇతర సమస్యలు ఈ సమస్యలు మానసిక కారణాలు వల్ల వస్తుంటాయి.

ఆ సమయంలో ఆందోళన భయం లేదా లైంగిక సంబంధించిన ఇతర ప్రతికూల భావాలు అలాగే వేధింపులు లాంటి బాధలు కలిగి ఉండే కొన్ని కారణాలవల్ల లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. లైంగికంగా

Women : సంక్రమించే కొన్ని వ్యాధులు

స్త్రీల ఆరోగ్యానికి ప్రభావితం చేసే అనేక రకాల ఉన్నాయి. మూత్రవిసర్జన సమయంలో మంట అసాధారణ యోని పొత్తికడుపులో నొప్పి మొదలైన లక్షణాలు కలిగించే బ్యాక్టీరియా సంక్రమణం. ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్ కొన్ని రకాల హెచ్ పివీ జనేంద్రియ మొటిమలకు కారణం అవుతాయి. ఎస్బిఐలు యోని స్రావాలు పురుషాంగం నుండి మూత్రం పోసేటప్పుడు మంట పురుషులలో మూత్రం కడుపునొప్పికి కారణం అవుతూ ఉంటాయి.

Recent Posts

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

7 minutes ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

1 hour ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

2 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

3 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

4 hours ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

5 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

6 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

7 hours ago