Home » Devotional » You Will Be Surprised To Know What Happens If Shiva Lingam Is Seen In A Dream
Devotional

Shiva Lingam : శివలింగం, శివుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Authored By
aruna
The Telugu News | Published on: May 22, 2023, 7:00 am
Advertisement

Shiva Lingam : హిందూ సాంప్రదాయంలో శివుడిని ఎంతో ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు. శివుడికి ప్రత్యేకమైన అభిషేకం, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మహా శక్తి గల శివుడు శివలింగం కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా.. ఇలాంటి కలలు చాలా పవిత్రమైన సంయోగాలుగా పరిగణిస్తూ ఉంటారు. కలలో శివుని చూడడం వలన మీ జీవితంలో పూర్తిగా సాధించుటంతో పాటు మీ కోరికలు నెరవేరుతాయి..
మీక్కూడా ఇటువంటి కలలు వస్తుంటే ఆ కలలు అర్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Advertisement

కలలో శివాలయం మెట్లు ఎక్కడం; కలలో శివాలయం మెట్లు ఎక్కడ మీరు జీవితంలో చాలా శుభసంకేతకంగా భావించాలి. మీరు మీ జీవితంలో శాంతి, ఆనందం వైపు పయనిస్తారని ఈ కల అర్థం. మీరు ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ అంచనాల ప్రకారం ప్రతిదీ కూడా శుభమే జరుగుతుంది..

You will be surprised to know what happens if Shiva Lingam is seen in a dream

Advertisement

తెల్లని శివలింగం:మీకు కలలో తెల్లని శివలింగం కనబడితే ముందు రోజులలో మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం నుంచి బయట పడుతున్నారని అర్థం. మీ జీవితం ఏదైనా మంచి జరుగుతుందని సంకేతం భావించాలి.

కలలో శివలింగాన్ని పూజించడం: మీరు కలలో శివలింగాన్ని పూజించినట్లుగా మీకు కనిపిస్తే మీ జీవితంలో అన్ని రకాల తొలగిపోతాయని అర్థం. అటువంటి కల మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది.

Advertisement

కలలో శివలింగాన్ని చూడడం; మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా పరిగణించాలి. మీరు మీ కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని అర్థం. ఆ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని దీని అర్థం.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి