Zodiac Sign : గ్రహాలలో ముఖ్యమైన గ్రహము కుజుడు. ఈ కుజుడు ఈ డిసెంబర్ మాసమున ఏడవ తేదీన. అంటే నేడు కర్కాటక రాశిలోకి తీ రోగమనం చెందుతున్నాడు. కుజుడు తిరోగమనం సంచారం ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం తెచ్చిపెడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు ఆత్మవిశ్వాసానికి ధైర్య సాహసాలకు ప్రతికగా నిలుస్తాడు. కుజుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే ఆ రాశుల వారికి అన్ని విధాల శుభ ఫలితాలే కలుగుతాయి.
తిరోగమన సంచారం ద్వారా ప్రతి 45 రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. కుజుడి యొక్క సంచార ప్రభావం అన్ని రాశులపై కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో తిరోగమన దిశలో ప్రయాణం చేస్తున్నాడు. డిసెంబర్ మాసమున ఏడవ తేదీన తెల్లవారుజామున 5.01 నిమిషాలకు కుజుడు తిరోగమన స్థితిలోకి వచ్చాడు. రాబోయే కాలం జనవరి 2025 వరకు కుజుడు తిరోగమన సంచారమే చేస్తాడు. ఇక కుజుడు సంచారం తిరోగమన కారణంగా ఈ మూడు రాశుల వారికి విపరీత ధనయోగం ఏర్పడుతుంది.
కుజుడి యొక్క తిరోగమన సంచారం కర్కాటక రాశిలో నుండి కన్యా రాశి వారి పైన దృష్టి పడుతుంది. కన్యా రాశిలో 11వ ఇంట కుజసంచారం జరుగుతుంది. దీనివలన కన్యా రాశి వారికి ధన ప్రాప్తి కలిగి విపరీతమైన రాజయోగం వస్తుంది. నేటి నుంచి వీరి జీవితం సంపాదనలతో తులతూగుతుంటుంది. ఉద్యోగాలు చేసే వారికి శ్రమకి తగిన ఫలితం వస్తుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. వర్తక వ్యాపారం చేసే వారికి అదృష్టం కలిసి వస్తుంది.
కుజుడు తిరోగమన సంచారం చేయడం వలన తులా రాశి వారికి సిరిసంపదలను తెచ్చిపెడుతుంది. ధనలక్ష్మి యోగ ప్రభావంతో తులా రాశి జాతకులు ఈ సమయంలో శుభ ఫలితాలను పొందుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులను ,సక్సెస్ ను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆర్థికంగా వేగంగా పురోగతి సాధించడానికి వీలవుతుంది . ఈ సమయంలో తులా రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అదృష్ట లక్ష్మి వీరిని ఈ సమయంలో వరిస్తుంది. మళ్లీ ప్రారంభం అవుతాయి.
ఈ మీన రాశి వారికి కుజుడు తిరోగమన సంచారం చేయటం వలన ఎనలేని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మీన రాశి వారు అన్ని రంగాలలో సానుకూల ఫలితాలను పొందబోతున్నారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి 24 వరకు మీన రాశి వారికి అదృష్ట యోగాన్ని తెస్తున్నాడు. ఉత్తీర్ణులు అవ్వడానికి ఇది అనుకూలమైన సమయం. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధిస్తారు. జీవితంలో ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రాజెక్టులు చేసుకొని భారీ లాభాలు పొందుతారు.
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)కి మరో భారీ…
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి…
Zodiac Signs : అందరికీ సొంత ఇంటి కల ఉంటుంది. డబ్బు ఉన్న ఇల్లు కొనడానికి స్థలము కొనుగోలు చేయాలని…
This website uses cookies.