Categories: DevotionalNews

Zodiac Sign : బృహస్పతి నక్షత్రం ఈ రాశులలో సంచరిస్తూ… ఇక కష్టాలు తప్పవు అంటున్న శని…?

Advertisement
Advertisement

Zodiac Sign  : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. టెలిగ్రాము కర్మ ఫలాలను బట్టి, క్రమశిక్షణలో పెట్టుటకు శని భగవానుడు జీవితంలోకి వస్తాడు. 2024 డిసెంబర్ నెలలో శని బృహస్పతి నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించే సంచారం సాగిస్తుంది. పూర్వభద్ర నక్షత్రంలో రక్షణ సంచారం కారణంగా ద్వాదశరాశుల వారికి సానుకూల ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్నాడు.

Advertisement

Zodiac Sign : బృహస్పతి నక్షత్రం ఈ రాశులలో సంచరిస్తూ… ఇక కష్టాలు తప్పవు అంటున్న శని…?

Zodiac Sign  పూర్వపాద్ర నక్షత్రంలోకి శని భగవానుడు

శని భగవానుడు క్రమశిక్షణకు మారుపేరు. అయినా కర్మ ఫలాలకు అధిపతి. మనం చేసిన కర్మ ఫలాలను బట్టి మనకు తిరిగి అందుతాయి. ఈ నా సహనానికి మారుపేరు, శని పూర్వభద్ర నక్షత్రం లోకి సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలను, మరి కొన్ని రాసిన వారికి నష్టాలను చవిచూస్తారు. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కర్కాటక రాశి : ఈ కర్కాటక రాశి వారికి శని యొక్క సంచారం ద్వారా పూర్వమతా నక్షత్రం కారణంగా కర్కాటక రాశి వారికి కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు త్రీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఊహించని ఘర్షణలు, ఉద్రిక్తలు,అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం అంత చాలా కష్టంగానే ఉంటుంది. కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

సింహరాశి : సింహ రాశి వారు శని పూర్వభద్ర నక్షత్రలో సంచారం కారణంగా రాశి వారికి అన్నీ సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సింహ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఉత్పన్న మవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య,స్నేహితుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. శని ప్రభావం చేత సింహ రాశి వారికి వచ్చే కష్టాలు ఎదుర్కోవాల్సిన సమయం, సమయంలోన సింహరాశి వారు చాలా ప్రముత్తంగా ఉండాలి.

మకర రాశి : మకర రాశి పూర్వభద్ర నక్షత్ర సంచారం కారణంగా మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఇవ్వనున్నాడు. మకర రాశి వారికి ఈ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. వీరి ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. తి పరమైన వ్యాపారాలలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ దాని ధైర్యంగా ఎదుర్కొనుటకు ప్రిపేర్ అయి ఉండాలి. అనుకోకుండా ఖర్చులు వచ్చి పడి ఇబ్బందులు పడతారు.

Advertisement

Recent Posts

Trump : సరిహద్దు భద్రతతో స‌హా 200కి పైగా ఫైల్స్‌పై ట్రంప్ తొలిరోజు సంతకం !

Trump : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం (జనవరి 20) పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజున…

14 minutes ago

USA : అమెరికాలోని వాషింగ్టన్ అవెన్యూలో కాల్పులు.. తెలుగు యువకుడు రవితేజ మృతి

USA : అమెరికాలోని వాషింగ్టన్ అవెన్యూలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక తెలుగు యువకుడు మృతి చెందాడు. గుర్తు తెలియని…

22 minutes ago

Akhanda Sequel : అఖండ2లో సీనియ‌ర్ హీరోయిన్.. డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ క‌నిపించి సంద‌డి..!

Akhanda Sequel : స్టార్ హీరోయిన్స్ గా ఒకప్పుడు నటించిన అందాల ముద్దుగుమ్మ శోభ‌న‌ Shobhana . ఈ అమ్మడు…

1 hour ago

Husband Feet : మీ భర్త కాళ్లు ఇలా ఉంటే వారికి ఎఫైర్లు ఎక్కువట… అయితే ఇలాగే ఉన్నాయేమో చూసుకోండి…?

Husbend Feet : మీ భర్త యొక్క పాదాలు బట్టి వారికి ఎఫైర్లు ఉన్నాయో లేవో ఇలా తెలుసుకోవచ్చు అంట.…

2 hours ago

Health Tips : ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు ఇట్లే కరిగిపోతాయి… ప్రయోజనాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే…?

Health Tips : ఈ మొక్క కాలయా వ్యాధులకు మంచి ఔషధం. మొక్కని నేల ఉసిరి లేదా భూయ్ ఆమ్ల…

3 hours ago

Mustard Greens : ఇదేమి ఆకుకూరరా బాబు… ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..! ఈ వ్యాధులకు చెక్…,?

Mustard Greens : మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆకు కూరలో…

4 hours ago

Zodiac Signs : ఈ ఏడాదిన మార్చి మాసంలో శని సంచారంతో పాటు సూర్యగ్రహణo రాకతో ఈ రాశులకు నక్క తోక తొక్కినట్లే…!

Zodiac Signs  : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది.…

5 hours ago

Govt Jobs : జీతం ల‌క్ష.. జాబ్ వ‌స్తే లైఫ్ సెట్‌..!

Govt Jobs : హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం జనవరి 15…

6 hours ago

This website uses cookies.