
Zodiac Sign of October Month 2023 Aquarius
Zodiac Sign : కుంభ రాశి వారికి అక్టోబర్ నెలలో జరగబోయేది తెలిస్తే గుండె ఝల్లుమంటుంది. ఈ ఒక్కరితో ప్రమాద గడ్డం గా ఉంటుంది. అయితే ఎవరిని కూడా ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. కనుక ఈ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ నెలలో కుంభ రాశి వారికి ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కూడా ఈరోజు చూద్దాం.. కుంభరాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. కానీ దక్షిత వీరు మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఒక పని మీద దృష్టి పెడతారు. అలాగే వీళ్ళకి అతీంద్రియ శక్తి పై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అంటే మీరు ఏ పని చేసినా కూడా అందులో ఆ అతింద్రియ విధిని ప్రయోగించేలాగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే ఇక వీరు ఏ పని చేసినా మనస్పూర్తిగా మాత్రమే చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగం స్థాన మార్పులు ఎదుర్కొంటారు.
మీరు కొంత సమయం పాటు మరొక ప్రదేశంలో కూడా ఉండాల్సిన పని రావచ్చు. ఇక దీని కారణంగా మీరు చాలా వరకు ఒత్తిడిని ఎదుర్కొంటారు. అక్టోబర్ నెలలో కెరియర్ కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకుంటే మంచిది. ఈనెల ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. మీరు అనవసరమైన కారణాల కోసం డబ్బు ఖర్చు చేయొద్దు. మీరు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధ కారణాల కోసం మాత్రం కొంత డబ్బులు ఖర్చు పెడతారు. కానీ ఆలోచించకండి ఇక మీరు ఆధ్యాత్మిక పనులు వాహనాల కోసం కూడా డబ్బు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి వారి వెంచర్లలో విజయం సాధిస్తారు. వాళ్ళలో కొంతమందికి కొత్త ఉద్యోగం కూడా లభిస్తుంది. కాబట్టి ఈనెల కుటుంబ భారంగా కొంత మెరుగ్గా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు పొందుతారు. మెడ సంబంధిత సమస్య కారణంగా మీ కుటుంబ సభ్యులకు కొంత మేరకు చికిత్స అవసరం వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో విజయం సాధించేందుకు కష్టపడాల్సి ఉంటుంది.
Zodiac Sign of October Month 2023 Aquarius
కొన్ని సమస్యలు ఉండొచ్చు.. అమ్మకాలలో ఆకస్మిక తగ్గుదల సూచించబడుతుంది కాబట్టి మీరు మీ వ్యాపారంపై ఎక్కువగా కాన్సెంట్రేట్ చేయడం మంచిది. అదేవిధంగా పెద్దగా డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉంటే కూడా మంచిది. విద్యార్థులు విద్య కంటే వినోదంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వారికి సగటు సమయం గచరిస్తుంది ఫలితాలను పొందడానికి మీ అధ్యయనాలపై ఎక్కువగా దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి వినోదానికి తక్కువ సమయం కేటాయించండి నిత్యం శని దేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరసనలు పేద పిల్లలకు ఆహారం అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారికి పూజించండి ఇలా కాలభైరవ స్వామిని పూజించడం వల్ల మీలో ఉన్నటువంటి భయం ఆందోళన ఇంకా మానసిక మంత్రి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి.
మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు జీవితంలో ఉన్నత స్థితి సాధించడానికి కూడా ఈ భైరవాష్టకాన్ని కూడా చదువుకుంటూ ఉండండి ఎందుకంటే కాలభైరవాష్టకం అనేది సాక్షాత్తు ఆ శివ స్వరూపం ఇంకా ఆయనకి అర్పించే ఒక అష్టోత్తరం లాంటిది ఇక ఆహారంలో నల్ల సెనగలు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి వీటి వల్ల అయేది ఏదైనా దానం చేయండి. మీకున్న దాంట్లో ఏదైనా దానం చేయడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోయి.. మీ కష్టాలు నష్టాలు ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. మీరు ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.