
Zodiac Signs : 2025లో వీరే మహర్జాతకులు... తేల్చేసిన రాహువు...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతువులు శుభ గ్రహాలని చాలామంది భావిస్తారు. ఇవి నీడ గ్రహాలు కావడంతో వీటిని విడదీయలేరు. అయితే రాహు కేతువులు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించడానికి దాదాపు 8 నెలల సమయం తీసుకుంటారు. ఇక ఇవి వేరు వేరు రాశుల్లో సంచరించినప్పటికీ వీటి ప్రభావం ఒకేలా ఉంటుంది. రాహు కేతువులు ఎప్పుడు కూడా తిరగమని దిశలోనే ప్రయాణిస్తారు. ఈ నేపథ్యంలోనే 2025వ సంవత్సరంలో ఈ రెండు గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. శని గ్రహానికి చెందిన రాహు కుంభరాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రభావం కనబడుతుంది. మరి ఈ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుందని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Zodiac Signs : 2025లో వీరే మహర్జాతకులు… తేల్చేసిన రాహువు…!
రాహువు రాశిని మార్చుకోవడం వలన మకర రాశి జాతకులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మెరుగుపడతారు. ఖర్చులను తగ్గించి డబ్బుని పొదుపుగా వాడుకుంటారు. నూతన వాహనాలను ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక విద్యార్థుల విషయానికొస్తే క్రీడా రంగాలలో రాణిస్తారు. అలాగే విద్య కోసం విదేశాలకు వెళ్తారు. ఈ రాశి వారికి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ తో చేసే పనిలో విజయం సాధిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి అదృష్టం కలిసి రావడంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
మేష రాశి : మేష రాశి జాతకులకు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. ఆదాయం రెట్టింపు అవ్వడంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అయితే షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే వారికి మంచి లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో మనస్పర్ధలు తొలగి ఆనందంగా సాగుతుంది. ముఖ్యంగా రాహు సంచారంతో మేష రాశి జాతకులకు రెట్టింపు లాభాలు ప్రయోజనాలు కలుగుతాయి.
వృషభ రాశి : రాహు సంచారంతో వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇక వ్యాపారుల విషయంపై వ్యాపారంలో మంచి లాభాలను పొందడంతో పాటుగా నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. డబ్బుని పొదుపు చేసుకోవడం వలన ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఇక అధికారుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అయితే పెళ్లి కాని వృషభ రాశి జాతులకు ఈ సమయంలో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులు మధ్య బంధం బలపడుతుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.