Zodiac Signs : జూన్ నెల నుంచి ఈ రాశుల వారికి దశ తిరగబోతుంది... ఇక అన్ని మంచి రోజులే...?
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాలలో సూర్యభగవానుడు నవగ్రహాలకు అధిపతి. సూర్య భగవానుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. సూర్య భగవానుడు తన దిశని మార్చుకునే సమయంలో కొన్ని యోగాలు ఏర్పడుతున్నాయి.జూన్ నెలలో సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు,కుజుడు, బుధుడు కూడా తమ రాశులను మార్చుకుంటున్నారు. హాలన్నీ సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా రాజయోగం కలగబోతుంది. అదృష్టవంతులైన రాశులు ఏవో తెలుసుకుందాం…
Zodiac Signs : జూన్ నెల నుంచి ఈ రాశుల వారికి దశ తిరగబోతుంది… ఇక అన్ని మంచి రోజులే…?
రాశి వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు ఉండుట చేత కొత్త అవకాశాలు వస్తాయి.కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.కుటుంభ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్థిరాస్థి వ్యాపారాలు ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. జివితంలో విజయాలను సాధించాలంటే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది.
కుంభరాశి : సూర్య భగవానుడి ఆశీస్సులతో కుంభ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది. ఈ రాశి వారికి ఆదాయం పెరగడంతో పాటు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రధాన గ్రహాలన్నీ జూన్ నెలలో రాశులను మారుస్తాయి. గతంలో మొదలపెట్టి, నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి.
మిధున రాశి : ఈ రాశి వారికి ఎదురయ్యే సమస్యలను చాలా సులువుగా పరిష్కరిస్తారు. నుంచో ఆగిపోయిన పనులను తిరిగి పునర్నిర్మించుకోగలుగుతారు. అలాగే పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వీటిని పూర్తిచేసే సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.
కన్యా రాశి : సూర్య భగవానుడు వృషభ రాశిలోనికి ప్రవేశించుట వలన కన్యా రాశి వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. ఆశివారు భూమిని లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. ముఖ్యమైనా పనులన్నీటిని పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువే.
తులారాశి : ఈ రాశి వారికి జూన్ నెలలో మంచి వ్యాపారాలలో మంచి లాభాలను చూస్తారు. జివితంలో ఉన్నత స్థాయిలకు చేరుకుంటారు. తులా రాశి వారికి ఆదాయం పెరిగి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.మీరు పనిచేసే చోట విజయాలను అందుకుంటారు. జూన్ నెల ఈ తులా రాశి వారికి బాగా కలిసి వచ్చే సమయం.
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…
Coolie Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై…
This website uses cookies.