
Zidiac Signs : అదృష్టం అంటే వీరిదే బాబోయ్... ఇకనుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు...?
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే,శుక్ర గ్రహం వృషభ రాశిలోనికి ప్రవేశిస్తుంది. నవగ్రహాలలో సంపదకు, ఐశ్వర్యానికి, విలాసవంతమైన జీవితానికి కారణమైన గ్రహం. ఈనెల 29వ తేదీన శుక్రుడు వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. దీనీవల్ల ఇతర గ్రహాలన్నీ శుక్రునితో కలుస్తున్నాయి. అప్పుడే,మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. అత్యంత శక్తివంతమైన రాజయోగం. భోగం ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం, సంపదలను పొందుతారు. అంతేకాక, భౌతిక సుఖాలను అనుభవిస్తారు.మరి ఆయా రాశుల వివరాలు ఏంటో తెలుసుకుందాం..
Zodiac Signs : ఈ నెలలో మాలవ్య రాజయోగం… ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు తుల తూగుతాయి…?
ఈ వారికి మార్కెట్ రంగాలలో మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి సమయం. వ్యాపారాల్లో భారీ లాభాలు ఇంకా, ఆదాయం కూడా పెరుగుతుంది. ఎనలేని సంపద వస్తుంది. దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. ఈ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా, వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
కన్యా రాశి : కన్య రాశి వారికి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ లైఫ్ లో ప్రశాంతంగా జీవిస్తారు. కెరియర్ పరంగా విజయం అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలను అందుకుంటారు. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఆనందంగా జీవితం కొనసాగుతుంది.
మీన రాశి : రాశి వారికి వ్యాపారాలలో కొత్త ప్రణాళికలు రచించి వాటిని అమలు చేసే పనిలో ఉంటారు.కొత్త పెట్టుబడులు పెడితే, దానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ కలుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కూడా లభిస్తాయి. డబ్బులతో స్థిరత్వం ఉంటుంది. ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తారు. వృధా ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. వ్యాపారాలలో ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రేమలో ఉన్న వారికి ప్రేమ మాధుర్యాన్ని అనుభవిస్తారు. కొత్త గృహ నిర్మాణం చేపడతారు. ఇంకా, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.