Zodiac Signs : గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడు డిసెంబర్ 11వ తేదీ రాశిలో తన ప్రత్యక్ష ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. వీర జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముదిరి యొక్క ప్రత్యక్ష కదలికలు ద్వాదశ రాశుల వారికి అనేక మార్పులకు కారణమవుతుంది.
ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు. జనవరి 4 2025 వరకు బుధుడు అదే రాశులు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇక ప్రస్తుత తిరోగమనలో ఉన్న బుధుడు డిసెంబర్ 11 నుండి చేసే ప్రత్యక్ష సంచారం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం…
ఈ వృషభరాశిలో బుధుడి ప్రత్యక్ష సంచారం ఈ రాశి వారికి సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ఇప్పటి నుంచో వసూలు కానీ మొండి బాకీలు కూడా వసూల్ అవుతాయి. ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉంటుంది.
ఈ రాశి లోకి బుధుడు ప్రత్యక్ష సంచారం చేయటం వలన మిధున రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారిబోతున్నారు. వీరికి ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగాలలో ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ లు ఉంటాయి. తోటి ఉద్యోగులతో మద్దతులలు లభిస్తాయి. సరైన ఆలోచనలతో, వి తేటలతో విజయాలను సాధిస్తారు. కానీ మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరం.
సింహరాశి : ఈ రాశి వారికి మొదటి ప్రత్యక్ష సంచారం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సింహ రాశి వారు కుటుంబం యొక్క సంతోషం కోసం డబ్బును అధికంగా ఖర్చు చేస్తారు.విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. వర్తక వ్యాపారులు చేసిన వారు లాభాలను గడిస్తారు. ఈ సింహ రాశి వారికి ఇది ఒక మంచి సమయం అని చెప్పవచ్చు. చేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది.
కుంభరాశి : కుంభ రాశి వారికి బుధుడు ప్రత్యక్ష సంచారం చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు అధికంగా లాభాన్ని పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి ఇది ఒక శుభ సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగాలు చేసే వారికి అదృష్ట సమయం. మనకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ధనార్చన విషయాలు కొత్త ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)కి మరో భారీ…
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి…
Zodiac Signs : అందరికీ సొంత ఇంటి కల ఉంటుంది. డబ్బు ఉన్న ఇల్లు కొనడానికి స్థలము కొనుగోలు చేయాలని…
This website uses cookies.