Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ‘ అట్టర్ ఫ్లాప్ ‘ అంటూ 15 మీమ్స్ వైరల్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ‘ అట్టర్ ఫ్లాప్ ‘ అంటూ 15 మీమ్స్ వైరల్ !

Pawan Kalyan : తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా హరి శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందుగా భవదీయుడు భగత్ సింగ్ అనే పేరు పెట్టారు. సినిమా పేరు ప్రకటించారు కానీ ఆ తరువాత సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. దీంతో అసలు సినిమా ఉందా ఆగిపోయిందా అంటూ అందరిలో అనుమానాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ సోషల్ మీడియా ద్వారా మళ్లీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 December 2022,5:30 pm

Pawan Kalyan : తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా హరి శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందుగా భవదీయుడు భగత్ సింగ్ అనే పేరు పెట్టారు. సినిమా పేరు ప్రకటించారు కానీ ఆ తరువాత సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. దీంతో అసలు సినిమా ఉందా ఆగిపోయిందా అంటూ అందరిలో అనుమానాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ

సోషల్ మీడియా ద్వారా మళ్లీ సినిమా ఎప్పుడు ఉంటుంది అంటూ దర్శకుడుని నిర్మాతల ను అడగడం మొదలు పెట్టారు. అయితే ఇటీవల సినిమాకు సంబంధించిన ఒక విషయాన్ని చెప్తానని ప్రకటించారు. నిన్న జరిగిన ఓ ఇంటర్వ్యూలో “ఉస్తాద్ భగత్ సింగ్” ఈ సినిమా పేరు అని చెప్పారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిన్న నిర్వహించడం జరిగిందట. ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో కొత్త అనుమానం ప్రేక్షకులకు మొదలైంది.

15 memes viral on Pawan Kalyan Ustad Bhagat Singh saying utter flop

15 memes viral on Pawan Kalyan Ustad Bhagat Singh saying utter flop

అదేంటంటే ఈ సినిమా తమిళ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన తేరి సినిమా రీమేక్ అని అంటున్నారు. ఇక ఇలాంటి సినిమానే పోలీసోడు అనే పేరుతో తెలుగులో విడుదల కూడా అయింది. ఇక ఈ సినిమా తమిళ్లో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఈ సినిమానే పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే సినిమా పేరు మాత్రం అందరూ సర్దార్ గబ్బర్ సింగ్ గుర్తొస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతూ వస్తున్నాయి.

https://youtu.be/sVNgHqy_UOI

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది