2021 is the most difficult of my life samantha sad comments
Samantha : టాలీవుడ్ క్వీన్ సమంత ఈ ఏడాదిలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మరో నెల రోజుల్లో ప్రపంచం 2022 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. అయితే, తన జీవితంలో జరిగిన సాడ్ మూమెంట్స్‌ను తలచుకుని సామ్ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారలతో నిర్వహించిన ఓ చిట్‌చాట్ కార్యక్రమంలో సామ్ చేసిన కామెంట్స్ తన ఫ్యాన్స్‌ను తెగ కలిచివేశాయని చెప్పవచ్చు. తన జీవితంలో అంత పెద్ద గాయమైన మిగిలిన వారి లాగా కుంగిపోలేదు సామ్. గుండె ధైర్యంతో ముందుకు సాగుతోంది.
చైతూ నుంచి విడాకులు, అక్కినేని కుటుంబం నుంచి బంధాలను తెంచుకుని బయటకు వచ్చిన సామ్ సంతోషంగా ఏమీ లేదు. చాలా మంది సామ్ వల్లే ఈ జంట బ్రేకప్ అయ్యిందని తిట్టిపోశారు. సోషల్ మీడియాలో సమంతకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. టాలీవుడ్‌లోనే మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ విడిపోవడానికి సమంతనే కారణమని, భర్తను పట్టించుకోలేదని, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదని చాలా ట్రోల్స్ చేశారు. వీటన్నింటిని చూసిన కుంగిపోయిన సామ్ ఒక్క పోస్టుతో అన్ని ట్రోల్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది.
2021 is the most difficult of my life samantha sad comments
ఇకపోతే సామ్ విడాకుల అనంతరం చాలా బిజీగా మారిపోయింది. వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్‌లో ‘శాకుంతలం’ పూర్తి చేసిన సామ్.. త్వరలోనే తాప్సీ ప్రొడక్షన్ బ్యానర్‌లో హిందీలో ఓ చిత్రంలో లీడ్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఓ హాలీవుడ్ చిత్రానికి సైతం సైన్ చేసిందట.. ‘అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ మూవీలో సామ్ ‘బై-సె.. ’ రోల్ పోషించనుందని తానే స్వయంగా ప్రకటించింది. అయితే, కొన్నిరోజుల కిందట బాలీవుడ్ నటీనటులతో ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చిట్ చాట్ చేసింది సామ్.. ఈ షో డిసెంబర్ 6న టెలికాస్ట్ కానుంది. 2021 మీకు ఎలా గడిచిందని ఒక్కమాటలో చెప్పాలని సామ్‌ను అడుగగా..‘తన జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది’ అంటూ అన్సర్ ఇచ్చిందట..దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సామ్ ఇంకా తన పాత జ్ఞాపకాలను మర్చిపోలేదని..
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
This website uses cookies.