Aishwarya Rai : ఐశ్వర్య రాయ్, అభిషేక్ విడిపోలేదు.. ఆ వీడియోతో క్లారిటీ వచ్చేసింది..!
Aishwarya Rai : ప్రస్తుతం దేశం అంతా గట్టిగా మాట్లాడుకుంటున్న విషయం ఏదన్నా ఉందా అంటే అది అపర కుబేరుడు అనీల్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి గురించి. అంబానీ ఈ పెళ్ళికి గాను అనేక మంది పాపులర్ నటీనటులతో తన వెడ్డింగ్ వేదిక మొత్తాన్ని నింపేయగా పాన్ ఇండియా సినీ ప్రముఖులు అంతా కూడా తమ కుటుంబాలతో హాజరయ్యారు. ఈ క్రమంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడివిడిగా హాజరు కావడంతో అందరి దృష్టి దానిపై పడింది. కొంత కాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, విడివిడిగా ఉంటున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసింతే. కాగా రీసెంట్ గా అనంత్ అంబానీ పెళ్లికి కూతురితో ఐశ్వర్యరాయ్, తండ్రి అమితాబ్, తల్లి, సోదరితో అభిషేక్ హాజరుకావడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదు అనంత్ – రాధిక మర్చంట్ వివాహ వేడుకలో అభిషేక్, ఐశ్వర్య పక్కపక్కనే కూర్చున్నప్పటికీ దంపతులు మాట్లాడుకోకపోవడం విశేషం. ఐశ్వర్యరాయ్ కేవలం తన కూతురితోనే ఉత్సాహంగా ముచ్చటించింది. అయితే ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పక్కపక్కనే కూర్చున్న వీడియో వైరల్ కావడంతో నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. అభిషేక్, ఐశ్వర్య విడిపోవడం లేదని ఈ వీడియోతో క్లారిటీ వచ్చిందని చాలా మంది అంటున్నారు. అయితే అభిషేక్.. ఐశ్వర్యతో మాట్లాడకపోవడాన్ని కొంతమంది పాయింటవుట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియాతో రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందని బచ్చన్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Aishwarya Rai : ఐశ్వర్య రాయ్, అభిషేక్ విడిపోలేదు.. ఆ వీడియోతో క్లారిటీ వచ్చేసింది..!
ఈ మధ్య కాలంలో అభిషేక్, ఐశ్వర్యరాయ్‌లు విడాకులు తీసుకుంటున్నారంటూ ఎక్కువగా ప్రచారం జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.. బాలీవుడ్ మీడియాలో ఐశ్వర్య, అభిషేక్ విడాకులు అంటూ కోడై కూసింది. అయితే ఈ విడాకుల వార్తలపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. అయినా వీరి విడాకుల ప్రచారం ఆగడం లేదు. మొత్తానికి ఒక్క వీడియోతో విడాకుల ప్రచారానికి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ చెక్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.