
Aishwarya Rai : ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ విడాకుల సమయంలో చక్కర్లు కొడుతున్న ఇంట్రెస్టింగ్ వార్త
Aishwarya Rai : బాలీవుడ్ క్రేజీ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ గత కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడిపోతున్నారన్న వార్తలు బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనేదానికి ఇప్పటివరకు సమాధానం లేదు. అయితే అభిషేక్ మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని, దీంతో ఐష్ కాపురంలో కలహాలు పెరిగాయని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల 1న ఐశ్వర్య రాయ్ తన 51వ పుట్టిన రోజు జరుపుకున్న సమయంలోనూ బచ్చన్ కుటుంబం ఆమెకు కనీసం విష్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ గొడవకు కారణమైన నటి నిమ్రత్ కౌర్ మొదటిసారి అభిషేక్ బచ్చన్ తో రిలేషన్షిప్ పై స్పందించింది.
అభిషేక్, ఐశ్వర్యల వివాహమై 17 ఏళ్లు అవుతోంది. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఐష్- అభిషేక్ దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అంబానీ ఫ్యామిలీ పెళ్లికి ఐశ్వర్య, అభిషేక్ విడివిడిగా వచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య తన తల్లితో కలిసి జీవిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు.కాకపోతే వారి గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మణిరత్న దర్శకత్వంలో వారిద్దరు కలిసి సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. గతంలో వారిద్దరు కలిసి గురు అనే చిత్రం చేయగా, ఇప్పుడు తిరిగి కలిసి పని చేయనున్నారనే వార్త రావడంతో ఈ సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Aishwarya Rai : ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ విడాకుల సమయంలో చక్కర్లు కొడుతున్న ఇంట్రెస్టింగ్ వార్త
తిరువర్, గురు, రావణ్, పొన్నియన్ సెల్వన్ వంటి సినిమాలు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కగా, ఇప్పుడు మరోసారి మణిరత్నంతో కలిసి నటించేందుకు ఐశ్వర్యరాయ్ సిద్ధమైనట్టు సమాచారం. గతంలో అభిషేక్ బచ్చన్ ..మణిరత్నం దర్శకత్వంలో పని చేసేందుకు అందరం సిద్ధంగా ఉంటారు, నేను కూడా అతనితో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందో.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.