Bigg Boss Priya : అదరహో అనిపిస్తున్న బిగ్ బాస్ ప్రియ జిమ్ అందాలు.. టీ షర్ట్స్ వేసుకుని అస్సలుకే తగ్గట్లేదుగా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Priya : అదరహో అనిపిస్తున్న బిగ్ బాస్ ప్రియ జిమ్ అందాలు.. టీ షర్ట్స్ వేసుకుని అస్సలుకే తగ్గట్లేదుగా…

 Authored By mallesh | The Telugu News | Updated on :8 May 2022,12:30 pm

Bigg Boss Priya : బిగ్ బాస్ వచ్చిన తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయనే చెప్పుకోవాలి. వీరందరికీ సెలబ్రెటీ హోదా వచ్చేసింది. వీరంతా స్టార్లుగా ఎదిగారు. ఇలా బిగ్ బాస్ 5 సీజన్ లోకి సీనియర్ నటి ప్రియ ఎంట్రీ ఇచ్చింది. ప్రియ ఎల్లప్పుడూ తన ముఖం మీద చిరునవ్వును చెరగనీయకుండా నవ్వుతూనే ఉంటుంది. కానీ ప్రియ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. కొంత మంది కష్టాలను తలుచుకుని ఎల్లప్పుడూ కుమిలిపోతూ ఉంటారు.

కానీ కొంత మంది మాత్రం అలా ఉండరు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారిలో ప్రియ ఒకరు. ప్రియకు పర్సనల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటితో తను ఎఫెక్ట్ కాదు. తన అందం మీద వాటి ప్రభావం పడేసుకోదు. ఎప్పుడూ చాలా ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటుంది.సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది కామన్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఇలాగే ప్రియ కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో చాలా యాక్టివ్ గా ఉండడం వలన యూజర్స్ కి నెటిజన్లకు తెగ దగ్గరైంది.ఇక ప్రియ ఇంత లేటు వయసులోనూ తన ప్రౌడ అందాలను ఆరబోస్తూ నెటిజన్లను మత్తెక్కిస్తుంది.

Bigg Boss Priya aunty stunning look photo collection video

Bigg Boss Priya aunty stunning look photo collection video

Actor priya : లేటు వయసులోనూ అందాల ఆరబోతలో తగ్గట్లేదుగా..

తను ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండడం కోసం ప్రియ క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి తరుణంలో తీసుకున్న సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. అసలే హాట్ అందాలు ఉన్న ప్రియ టీషర్ట్స్ లో తన అందాలతో సెల్ఫీలు దిగి పోస్ట్ చేసే సరికి కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఇలా ప్రియ ఆంటీ తన అందాల ఆరబోతలో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరిస్తోంది. ఎప్పుడో 21 సంవత్సరాల క్రితం టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రియ ఆంటీ చాలా మంది పెద్ద హీరోలతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంది. చివరికి అమితాబ్ బచ్చన్ తో కలిసి కూడా నటించింది.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది