
Actress : ఆయనతో అలా చేసిన ఫీలింగ్స్ రాలేదు... నటి సంచలన కామెంట్స్..!
Actress : తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు సాధించిన వారిలో నటి అర్చన కుడా ఒకరు. అయితే మొదట సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన అర్చన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటిస్తూ వస్తుంది. మరికొన్ని సినిమాలలో ఈమె ప్రధాన నటిగా కూడా కనిపించారు. నేను , నువ్వొస్తానంటే నేనొద్దంటానా , శ్రీరామదాసు ఖలేజా , కమ్మలతో నా ప్రయాణం వంటి సినిమాలలో అర్చన ముఖ్యపాత్రలలో నటించి అలరించారు.మరికొన్ని సినిమాలలో అవసరమైన మేరకు అర్చన గ్లామర్ పాత్రలను కూడా చేశారు. దీనిలో భాగంగానే “కమలతో నా ప్రయాణం” అనే సినిమాలో ఆమె వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ సినిమాలో చాలా బోల్డ్ సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్పాలి. అయితే అర్చన పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం సినిమాలో అంతగా కనిపించడం లేదని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా అర్చన మాట్లాడుతూ సినిమాలో బొల్డ్ సీన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే “కమలతో నా ప్రయాణం” అనే సినిమాలో హీరోగా నటించిన శివాజీ ఇటీవల బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఇక ఈ బిగ్ బాస్ తర్వాత ఇటీవల శివాజీ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో కూడా నటించడం జరిగింది. ఇక ఈ వెబ్ సిరీస్ ఊహించని విధంగా సంచలన విజయం అందుకోవడంతో శివాజీ పేరు మరింత వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అర్చన మాట్లాడుతూ శివాజీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు మీరు నటిగానే భావిస్తారా లేక ఏదైనా ఫీలింగ్స్ తో చేస్తారని యాంకర్ ప్రశ్నించగా… దానికి అర్చన సమాధానం ఇస్తూ… ఫీల్ అవ్వడానికి అంతలా ఏమీ ఉండదని ఎందుకంటే సెట్స్ లో చుట్టూ చాలా మంది ఉంటారు కదా అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. ఫీల్ అవ్వకపోయినా ఆ సీన్ కి తగ్గట్టుగా వచ్చేలా నటిస్తామంటూ సమాధానం ఇచ్చారు. అలాగే నేను హీరోతో రొమాన్స్ చేసేటప్పుడు ఆయన ఒక వస్తువు నేనొక వస్తువు లాగానే భావిస్తానని ఫీల్ అవుతూ రొమాన్స్ చేయనంటూ ఆమె సమాధానం ఇచ్చారు.
Actress : ఆయనతో అలా చేసిన ఫీలింగ్స్ రాలేదు… నటి సంచలన కామెంట్స్..!
ఈ నేపథ్యంలోనే శివాజీతో అర్చన చేసిన సినిమా కమలతో నా ప్రయాణం సినిమాలో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఇక ఆ సినిమాలో నేను ఒక్కసారి కూడా రొమాంటిక్ గా ఫీల్ కాలేదంటూ ఆమె తెలిపారు. అంతేకాక శివాజీ తో బోల్డ్ సీన్స్ ను ముందే ప్రాక్టీస్ చేసేదాన్ని…ఎందుకంటే షూటింగ్ లో సింగిల్ టేక్ లో షార్ట్ కంప్లీట్ కావాలంటే చాలా కష్టం కాబట్టి ఇద్దరం మాట్లాడుకుని చేసే వాళ్ళమని తెలిపారు. అందుకే కమలతో నా ప్రయాణం సినిమాలో బోల్డ్ సీన్స్ మొత్తం కూడా సింగిల్ టేక్ లోనే ఓకే అయ్యాయని సమాధానం ఇచ్చారు. అంతేకాక శివాజీ ఆల్రడీ పెళ్లైన వ్యక్తి కాబట్టి ఆయనతో రొమాన్స్ చేస్తున్నప్పుడు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి రాలేదంటూ అర్చన నవ్వుతూ సమాధానం చెప్పేసింది. ఆయన నాతోపాటు నటిస్తున్న నా కోస్టార్ మాత్రమే కానీ నాకు సంబంధం ఉన్న వ్యక్తి కాదు కాబట్టి అలాంటి ఫీలింగ్స్ ఏమీ రాలేదంటూ పెద్ద వివరణ ఇచ్చింది అర్చన .
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.