
Actress : 16 ఏళ్ల వయస్సులో ఆడిషన్‌కి వెళితే కమిట్మెంట్ అడిగారన్న హీరో భార్య..!
Actress : నటి అర్చన గురించి అందరికీ తెలిసిందే. ఆమె అప్పట్లో చాలానే సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఖలేజా, శ్రీరామదాసు లాంటి సినిమాలతో ఆమె గుర్తింపు పొందింది. అయితే తన కెరీర్ నాశనంకావడానికి మాత్రం నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమానే అని అర్చన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ నేను హీరోయిన్ గా చేస్తున్న సమయంలోనే నాకు నువ్వొస్తావంటే నేనొద్దంటానా సినిమాలో ఛాన్స్ వచ్చింది. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తే నాకు హీరోయిన్ గా ఛాన్సులు రావని తెలుసు.
Actress : ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనం.. రాజమౌళి ఆఫర్ వద్దనుకుని తప్పు చేశా.. హీరోయిన్ కామెంట్లు..!
అందుకే మొదట్లో ఆ ఆఫర్ ను నేను రిజెక్ట్ చేశా. కానీ నన్ను బలవంతంగా ఒప్పించారు. మిగతా సినిమాల్లో లాగా కాదని.. పాత్ర చాలా బాగుంటుందని చెప్పి బలవంతంగా ఒప్పించారు. ఆ సినిమాలో నాకు కళ్లజోడు పెట్టారు. అదేనాకు మైనస్. ఎందుకంటే నటి కళ్లే చాలా అందంగా కనిపించాలి. కానీ నా కళ్లు కనపడకుండా చేశారు. దాంతో నేను సెట్స్ లో ఏడ్చేదాన్ని. కథ చెప్పినప్పుడు నా పాత్ర గురించి ఒకలా చెప్పి తర్వాత మరోలా తీశారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయి ఉండొచ్చు. కానీ దాని వల్ల నా కెరీర్ డౌన్ అయింది. నాకు హీరోయిన్ గా ఛాన్సులు రాలేదు. నాకు అప్పటికే హీరోయిన్ గా ఛాన్సులు ఇచ్చిన వారు కూడా రిజెక్ట్ చేశారు. అర్చన పలానా సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర చేసిందంటూ ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయింది.
Actress : ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనం.. రాజమౌళి ఆఫర్ వద్దనుకుని తప్పు చేశా.. హీరోయిన్ కామెంట్లు..!
దాంతో నన్ను ఎవరూ హీరోయిన్ స్థాయిలో గుర్తించలేదు. కానీ హీరోయిన్ గా చేసేంత కెపాసిటీ నాకు ఉంది. దాంతో చాలా బాధపడ్డాను. అప్పుడే నేను మళ్లీ కెరీర్ ను కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకున్నాను. కేవలం హీరోయిన్ పాత్రలు వస్తేనే చేద్దామని అనుకున్నాను. అలాంటి సమయంలో డైరెక్టర్ రాజమౌళి గారు నాకు మగధీరలో ఓ పాత్ర ఉందని చేయాలని అడిగారు. అది హీరోయిన్ పాత్ర కాదు కాబట్టి వద్దనుకున్నాను. కానీ ఆ సినిమాలో పాత్రను సలోని చేసింది. కానీ ఆ పాత్రను వద్దనుకుని తప్పు చేశానని తర్వాత బాధపడ్డాను. అది నా మిస్టేక్ అని అర్చన ఎమోషనల్ కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ గడుపుతోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.