Actress Divi Vadthya : తొడలు చూపిస్తూ.. అందాల డోస్ పెంచేసిన దివి.. వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 7 March 2023, 7:20 pm

Actress Divi Vadthya : బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దివి అందరికీ సుపరిచితురాలే. ఆ సీజన్ లో పోటీపడిన లేడి కంటెస్టెంట్స్ అందరిలో దివి అందాలు చాలా హైలైట్ అయ్యాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కేవలం దివి కోసమే చూడటానికి కుర్రాళ్ళు ఎగబడేవాళ్లు. ఆ సీజన్ లో ఏదైనా ముఖం మీద చెప్పేయటం… ఫేక్ ఆడకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా గేమ్ ఆడి అందరి మనసులను గెలుచుకుంది.

Actress Divi Vadthya Mind Blowing Looks in Short Dress

Actress Divi Vadthya Mind Blowing Looks in Short Dress

బిగ్ బాస్ షో ద్వారా దివి ఎంతగానో క్రేజ్ సంపాదించింది. సీజన్ ఫోర్ అయ్యాక దివి వరుస పెట్టి సినిమా అవకాశాలు అందుకోవటం జరిగింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించిన “మహర్షి” సినిమాలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అంతేకాదు చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” మూవీలో కూడా నటించడం జరిగింది.

Actress Divi Vadthya Selfie With Megastar Chiranjeevi | TFPC - YouTube

ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతూ ఉంటది. ఈ రకంగానే ఇటీవల ఓ సోఫా సెట్టింగ్ షోరూం లో దివి తొడలు చూపిస్తూ… ఫోజులు ఇవ్వడం జరిగింది. గ్రీన్ కలర్ డ్రెస్ మరియు యెల్లో కలర్ డ్రెస్ లో… పోట్టినీక్కర్ వేసుకుని దివి తొడలు…. ఫోజులివటంతో… ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp