Actress Jyothi And RGV Dance Video
Jyothi And RGV రామ్ గోపాల్ వర్మ Ramgopal varma తీరు వేరని అందరికీ తెలిసిందే. అర్దరాత్రి అయితే చాలు వోడ్కా పడాల్సిందే.. చుట్టూ అమ్మాయిలు ఉండాల్సిందే. వర్మ చేసే పనులు అందరికీ తెలిసినవే. ఆయనే గొప్పగా, బహిరంగంగా చెప్పుకుంటాడు. అలాంటి వాటిని చెప్పుకోవడంలే వెనకడుగు వేయడు. హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లతో వర్మకు సంబంధాలుంటాయనేది అందరికీ తెలిసిందే.
Actress Jyothi And RGV Dance Video
తాను ఎప్పుడూ ఎవరినీ బలవంత పెట్టను అని ఆర్జీవీ స్వయంగా చెప్పుకొచ్చాడు. వర్మ గత కొన్ని రోజులు మళ్లీ హాట్ టాపిక్ అవుతున్నాడు. అషూ రెడ్డి Ashu reddy ని కొత్త యాంగిల్‌లో ఫోటో తీయడం, కెమెరా ఎక్కడో పెట్టడంతో రచ్చ రచ్చ చేశాడు. తాజాగా ఇనయ సుల్తాన అనే కొత్త హీరోయిన్ బర్త్ డే వేడుకల్లో ఆర్జీవీ చిందులు తొక్కాడు. ఫుల్లుగా తాగినట్టున్నాడు.
Actress Jyothi And RGV Dance Video
ఇక ఆమె చుట్టూ రకరకాల విన్యాసాలు చేశాడు. కౌగిట్లో బంధించేశాడు. ఆమె కాళ్ల మీద పడిపోయాడు. ఆమెను ఇష్టమొచ్చినట్టుగా తాకేశాడు. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా.. అది తాను కాదని సెటైర్ వేశాడు.అయితే తాజాగా వర్మ వీడియో మరొకటి బయటకు వచ్చింది. ఇందులో Actress Jyothi నటి జ్యోతి క్యాబరే డ్యాన్స్ చేసినట్టుగా చేసింది. అందులో ఆమె డ్రెస్ దరిద్రంగా ఉంటే..
FWICE Ban On Ram Gopal Varma
వర్మ చేసిన చేష్టలు ఇంకా దరిద్రంగాఉన్నాయి. ఈ ఇద్దరి అసభ్యకర నృత్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వర్మ కిందపడి దొర్లడం, ఆమె తన తొడలను చూపిస్తూ రెచ్చగొట్టడం మామూలుగా లేదు. అసలే నటి జ్యోతికి ఉన్న ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి వాటి వల్ల ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
Jio Electric Scooters : టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో సంస్థ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది.…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ Telangana Govt రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం…
Drishyam Movie Repeat : ఈ రోజుల్లో మహిళలు ముదిరిపోతున్నారు. వివాహేతర సంబంధాల కోసం పండంటి సంసారం నాశనం చేసుకుంటున్నారు.…
Ramya Krishna : సౌత్ సినీ పరిశ్రమలో కొన్నాళ్ల కితం వరకు ఒక పవర్ఫుల్ హీరో పాత్రని ఢీ కొట్టాలంటే…
Revanth Reddy Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 14,236…
Arjun Reddy Racha Movies : సినిమాల నుంచి కొంతకాలంగా విరామం తీసుకున్న నటుడు మంచు మనోజ్.. తాజాగా ‘భైరవం’…
Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీ రాజకీయాల్లో భిన్నతలకు నిదర్శనంగా నిలిచాయి. "మా…
Tips To Control Anger : ప్రస్తుత కాలంలో కూడా చాలామంది ఆవేశాలకు పోయి అనర్ధాలను తెచ్చుకుంటున్నారు.క్ష్యనికావేశం క్షణాల్లో శత్రువులను…
This website uses cookies.