Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశ‌నం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశ‌నం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

 Authored By ramu | The Telugu News | Updated on :22 June 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశ‌నం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

Actress : తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది. అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న‌ మనీషా కొయిరాలా.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని తన సినీ జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది.

Actress ఆ హీరో నా కెరీర్‌ని నాశ‌నం చేశాడు స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశ‌నం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

Actress  : అతని వ‌ల‌న నాశ‌నం..

మనీషా కొయిరాలా 19 జూన్ 2010న నేపాల్ పారిశ్రామికవేత్త అయిన సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడాకులు ఇచ్చింది. మనీషా కొయిరాలా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృ‌ష్టించాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ వల్లే తన కెరీర్ నాశనమైందని కామెంట్ చేసింది.

రజినీకాంత్ హీరోగా వచ్చిన “బాబా” చిత్రంలో మనీషా కోయిరాలా కథానాయికగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడమే కాకుండా, తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె స్ప‌ష్టం చేసింది. బాబా చిత్రం విడుదలైన తర్వాత ఫ్లాప్ అయింది. దాంతో నేనే చాలా నష్టపోయాను. ఈ మూవీ డిజాస్టర్ తర్వాత సౌత్‌లో ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయ‌ని పేర్కొంది. అంతకు ముందు మాత్రం భారీగా దక్షిణాది నుంచి సినిమా ఆఫర్లు వచ్చేవి అని మనీషా తెలియ‌జేసింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది