Navya Swamy : బ్యాక్ ఓపెన్ చేసిన నవ్యస్వామి.. అందాల జాతర మొదలు

 Authored By prabhas | The Telugu News | Updated on :19 November 2021,7:20 pm

Navya Swamy :  కన్నడ సుందరి నవ్య స్వామి అందాలకు, నవ్వులకు ఫిదా కాని వారెవ్వరూ ఉండరు. ఒకప్పుడు అయితే ఏడుపుగొట్టు పాత్రలకు నవ్యస్వామి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. తెలుగులో ఆహ్వానం సీరియల్‌లో పద్మావతి పాత్రలో నవ్యస్వామి మెప్పించింది.అక్కడి నుంచి నవ్యస్వామికి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈటీవీలో చేసిన నా పేరు మీనాక్షి సీరియల్‌తో బుల్లితెరపై స్టార్డం వచ్చింది.

ఆ తరువాత స్టార్ మాలో చేసిన ఆమె కథ సీరియల్‌తో రవికృష్ణతో జోడి కట్టడం ఆ ఇద్దరి కెమిస్ట్రీకి జనాలు ఫిదా అవ్వడం, బుల్లితెరపై ఇతర షోల్లో ఈ ఇద్దరూ చేసిన రొమాన్స్ ఇలా ఎన్నోన్నో విషయాలతో నవ్యస్వామి ఫుల్ పాపులర్ అయింది. ఇక ఏకంగా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టబోతోందంటూ రూమర్లు వచ్చాయి. కానీ అది నిజం కాలేదు. రవికృష్ణ, నవ్యస్వామి మ్యాటర్ మాత్రం ఎప్పుడూ ట్రెండీగా ఉంటుంది.

Actress Navya Swamy Latest Saree Photoshoot Viral

Actress Navya Swamy Latest Saree Photoshoot Viral

Navya Swamy : చీరకట్టులో నవ్యస్వామి..

తాజాగా నవ్యస్వామి చీరకట్టులోని అందాన్ని చూపించింది. అయితే బ్యాక్ సైడ్ మొత్తం తెరబెట్టేసింది. జాకెట్ కాస్త సన్నగా ఉండటంతో.. బ్యాక్ మొత్తం కనిపించేసింది. మొత్తానికి నవ్యస్వామి తన నవ్వుతోనే అందరినీ కట్టిపడేస్తోంది. తల్లో మల్లెపూలు, అలా వీపు మొత్తాన్ని చూపిస్తూ నెటిజన్లను ఉడికించేసింది నవ్యస్వామి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి