Actress : ఆ స్టార్ హీరోయిన్ అల్లు అర్జున్‌ని అంత దారుణంగా అవమానించింది.. నెట్టింట ట్రోల్స్..!
ప్రధానాంశాలు:
Actress : ఆ స్టార్ హీరోయిన్ అల్లు అర్జున్‌ని అంత దారుణంగా అవమానించింది.. నెట్టింట ట్రోల్స్..!
Actress : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప2 Pupshpa 2 చిత్రంతో బన్నీ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఆయనకి దేశ వ్యాప్తంగా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే గతంలో నయనతార.. బన్నీ Allu Arjun ని దారుణంగా అవమానించింది. సైమా పురస్కారాల్లో భాగంగా 2016 సంవత్సరంలో జరిగిన అవార్డు ఫంక్షన్‌కు అల్లు అర్జున్ హాజరయ్యారు.

Actress : ఆ స్టార్ హీరోయిన్ అల్లు అర్జున్‌ని అంత దారుణంగా అవమానించింది.. నెట్టింట ట్రోల్స్..!
Actress కావాలనే చేసిందా ?
ఆ వేడుకలో నయనతార NAyanatara ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకొన్నది. ఆమెను అల్లు అర్జున్ చేతులు మీదుగా తీసుకోవాలని నిర్వాహకులు స్టేజ్ మీదకు పిలిచారు. ఆమె స్టేజ్ మీదకు వచ్చి అల్లు అర్జున్‌ను చూసింది. అయితే ఐకాన్ స్టార్‌తో తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. దాంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు.
ఈ అవార్డును తన ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ Vignesh Shivan తో తీసుకోవాలని అనుకొంటున్నాను. ఆయన ఇస్తే నాకు ఆనందంగా ఉంటుందని వేదిక మీదే చెప్పేసింది. అంతేకాకుండా విఘ్నేష్‌ను పిలిచి మీరు అవార్డును అందించాలని సూచించింది. దాంతో అల్లు అర్జున్ చాలా హుందాగా, గౌరవంగా తప్పుకొన్నారు. సేమ్ ఇలాంటి సీన్‌నే సంక్రాంతికి వస్తున్నాం మూవీలో పెట్టారనే చర్చ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు బన్నీని అవమానించిన నయనతారని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.