Actress : నా బాడీ చూసి నేనే టెంప్ట్ అయిపోతానంటున్నఅందాల భామ‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actress : నా బాడీ చూసి నేనే టెంప్ట్ అయిపోతానంటున్నఅందాల భామ‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :23 May 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Actress : నా బాడీ చూసి నేనే టెంప్ట్ అయిపోతానంటున్నఅందాల భామ‌..!

Actress  : సంచలన నటి, మోడల్ పూనమ్ పాండే గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్ గా పోస్టు పెడుతూ ఉండే ఈమె ఆ మ‌ధ్య పబ్లిక్ లో అసభ్యకరమైన ఘటనను ఎదుర్కొంది. తన అభిమానిని అంటూ ఓ వ్యక్తి పూనమ్ పాండే వద్దకు వచ్చి ముద్దు పెట్టే ప్రయత్నం చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది.

Actress నా బాడీ చూసి నేనే టెంప్ట్ అయిపోతానంటున్నఅందాల భామ‌

Actress : నా బాడీ చూసి నేనే టెంప్ట్ అయిపోతానంటున్నఅందాల భామ‌..!

Actress  మ‌రో ర‌చ్చ‌..

ఎప్పుడూ బోల్డ్ ఫొటోస్, కామెంట్ల‌తో వార్తల్లో ఉండే పూనమ్ ఇటీవ‌ల‌ ప్రయాగ్‌రాజ్‌కి వెళ్ళి స్నానం చేసారు. ఆ మేరకు ఫొటోలు, వీడియోలను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. త్రివేణి సంగమం‌లో పవిత్ర స్నానం ఆచరిస్తున్న ఫొటోల‌ను పంచుకున్నారు. ఈ ఫొటో క్యాప్షన్ గా ‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి’ అని రాశారు. పూనమ్ పాండే షేర్ చేసిన ఈ ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

గ‌తంలో చ‌నిపోయిన‌ట్టు నాట‌కాలాడింది పూన‌మ్. ఎందుకు ఇలా చేశావంటే నేను ఎవ‌రిని చంప‌లేదు. న‌న్ను నేను చంపుకున్నా . అది జ‌నం కోస‌మే. స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న పెంచేందుకు అలా చేశాన‌ని పేర్కొంది. ఇక త‌న బాడీని చూసి తాను ప్రౌడ్‌గా ఫీల‌వుతాన‌ని పేర్కొంది పూన‌మ్. ఒక్కోసారి ఇంట్లో బ‌ట్ట‌లు కూడా వేసుకోన‌ని చెప్పింది. నా శ‌రీరార‌న్ని చూసి నేను టెంప్ట్ అవుతానంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. దీనిపై నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది