Actress Tabu : 50 సంవత్సరాలు వచ్చిన కూడా ట‌బు ఇంకా వివాహం చేసుకో పోవడానికి ఆ హీరోనే కారుకులు…

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 26, 2022, 7:30 pm

Actress Tabu : ట‌బు ఇండస్ట్రీలోనే అగ్రస్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ టబు. ఈ అమ్మడు 1980లో బజార్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఈమె 14 సంవత్సరాల వయసులోనే బాలీవుడ్ పరిశ్రమలను ఆకట్టుకుంది. టబూ పలు భాష చిత్రాలలో నటించింది. ఈమె సినిమా స్టోరీలను ఎంపిక చేసుకునే ముందు ఒకటికి పది సార్లు చూసుకొని ఎంపిక చేసుకునేదంట. అయితే ఈ అమ్మడు చాలా సినిమాలు చేసినప్పటికీ ప్రేమదేశం అనే సినిమాతో ఘ‌న‌ విజయం సాధించింది. అయితే ఈ అమ్మడు ఇంకా వివాహం చేసుకోలేదు. కానీ ఒకప్పుడు ప్రేమలో పడింది. అని కొన్ని రూమర్స్ వచ్చాయి. టబూ, నాగార్జున వీరి మధ్యలో సంబంధం ఉన్నట్లు పుకార్లు వచ్చాయి.

అయితే 45 సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు వివాహానికి దూరంగానే ఉంటుంది. అయితే ఈ అమ్మడు వివాహం చేసుకో పోవటానికి ఆ హీరోనే కారణం అంటూ తాజాగా వార్తలు బయటకు వచ్చాయి. ఆమెకు వివాహం చేసుకోవటానికి ఇంకా సింగిల్ గా ఉండి పోవడానికి, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కారణమని చెప్తుంది. టబూ, సుమారు 25ఏండ్ల‌ వయసులో ఆ బాలీవుడ్ హీరో నేను ఫ్రెండ్స్ లాఉండే వాళ్లం అజేయ్ నా వేంట ప‌డేవాడు, నాతో ఎవరైనా అబ్బాయిలు మాట్లాడితే, వారితో గొడవ పడే వాడు, వాళ్లను బెదిరించేవారు అని టబూ చెప్తుంది. అప్పుడు అజయ్ ను చూసి ఇక ఎవరు నాతో మాట్లాడే వారు కాదు.

Actress Tabu is still the hero who is reluctant to get married

Actress Tabu is still the hero who is reluctant to get married

నన్ను లవ్ చేయటానికి ధైర్యం చేసేవారు కాదు. నాకు వివాహం జరగకపోవటానికి కచ్చితంగా కారకుడుఅత‌నే, నాకు పెళ్ళికొడుకును వెతికి వివాహము జరిపించాల్సిన బాధ్యత తనదే అని కామెడీగా ఆన్సర్ చేస్తారు. ఆ బాలీవుడ్ హీరోతో తనది ప్రత్యేకమైన బంధం అని నాకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు. నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. అతను అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికి కూడా అని టబూ చెపుతుంది. ఇప్పుడు టబూ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కలిసి గొల్ మాల్ ఎగేన్”అనే సినిమాల్లో చేస్తున్నారు. అయితే ఈ సినిమా రోహిత్ శెట్టి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ లో అభిమానులు ముందుకు తీసుకొస్తామని అంటున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp