Actress : ఆఫ‌ర్స్ కోసం బ‌ట్ట‌లు మొత్తం విప్పి చూపిస్తావా అంటూ హీరోయిన్‌పై ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actress : ఆఫ‌ర్స్ కోసం బ‌ట్ట‌లు మొత్తం విప్పి చూపిస్తావా అంటూ హీరోయిన్‌పై ఫైర్

 Authored By sandeep | The Telugu News | Updated on :26 August 2022,3:40 pm

Actress : సినీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవాలంటే హీరోయిన్స్‌కి మాములు విష‌యం కాదు. ఎంతో క‌ష్ట‌ప‌డాలి. బాలీవుడ్ లో ఆఫర్ల కోసం బాగానే కష్టపడుతోంది యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలో ఈ అమ్మడికి పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోవడంతో ఇండస్ట్రీలో నిలదొక్కు కోవడానికి చెమటోడుస్తుంది. ‘బాదే భ‌య్యాకీ దుల్మ‌నియా’ సీరియ‌ల్‌తో హిందీ ప్రేక్ష‌కుల‌కు పరిచయం అయింది హాట్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఆ తర్వాత ‘మేరీ దుర్గా’ అనే మరో సీరియల్ తో కూడా ఉర్ఫీ జావెద్ న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే అలా చాలా సీరియల్స్ లో నటించిన ఆమెకు మంచి గుర్తింపు అయితే దక్కలేదు.

Actress ఉర్ఫీ అందాల మాయ‌..

దీంతో ఏకంగా సోషల్ మీడియాని నమ్ముకుని రోజూ తన బోల్డ్ మరియు గ్లామర్ ఫొటోస్ తో నెటిజన్లకు కునుకు లేకుండా చేస్తోంది. అయితే నటి ఉర్ఫీ జావేద్ ఈ మధ్య అందాల ఆరబోత శృతి మించడంతో కొంతమంది నెటిజన్లు ఈ అమ్మడిని చాలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఆఫర్ల కోసం ఇలాంటి అసభ్యకర దుస్తులు ధరించి రోడ్లపై ఫోటోలకి ఫోజులు ఇవ్వడం వలన ఏమాత్రం ఉపయోగం ఉండదని అంతేకాకుండా ఇలాంటి పనుల వల్ల ఇబ్బందులు తప్ప ఆఫర్లు రావని చెబుతున్నారు మరికొందరు. ఉర్ఫీ మాదిరిగానే చాలా మంది ముద్దుగుమ్మ‌లు గ్లామ‌ర్ విష‌యంలో చాలా శృతి మించుతున్నారు.

actress trolled by netigens

actress trolled by netigens

నటి ఉర్ఫీ జావేద్ గత ఏడాది బిగ్ బాస్ ఓటిటి రియాలిటీ గేమ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తిడుతూ బాగానే ఆకట్టుకుంది అప్పటినుంచి దృష్టిసారించడం మొదలుపెట్టింది కానీ యముడికి పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోవడంతో ఆఫర్లను దక్కించుకోలేకపోయింది దీంతో తన అందాల ఆరబోతని ఆయుధంగా చేసుకొని ఆఫ‌ర్స్ కోసం ప్ర‌య‌త్నిస్తుంది. బాలీవుడ్ జనాలు ఉర్ఫీ ఎప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకొస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇటీవ‌ల‌ ఉర్ఫీ జావేద్ తనని ఓ వ్యక్తి రెండేళ్ల నుంచి వేధిస్తున్నాడని, పోలీసులకి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడంలేదంటూ అతని ఫోటోని షేర్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది