Home » Entertainment » Adah Sharma White Saree Photos In Social Media
Entertainment

Adah Sharma : వైట్ సారీలో ఘాటు సొగ‌సుల విందు పెడుతున్న ఆదాశర్మ…!

Authored By
aruna
The Telugu News | Published on: August 12, 2022, 12:20 pm
Advertisement

Adah Sharma : హీరోయిన్ ఆదాశర్మ ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్‌కు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవన్నట్టుగా సమాచారం.దీంతో ఆదా టాలీవుడ్ వదిలి బాలీవుడ్ షిఫ్ట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో చేసిన ఒకటి రెండు సినిమాలు పెద్దగా అనుకున్నంత మైలేజీ తీసుకుని రాకపోవడంతో ఆదాకు ఆఫర్స్ తగ్గినట్టు తెలుస్తోంది.

Advertisement

Adah Sharma : అందం ఉన్నా లక్కు చిక్కలేదు..

ఆదా తెలుగులో సినిమాలు తీయకముందు బాలీవుడ్లో చిన్న సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగులో హీరో అడవిశేష్‌కు జోడిగా గూడఛారి సినిమాతో పాటు, పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో హీరో నితిన్ సరసన ‘హార్ట్ అటాక్’ మూవీ చేసిన ఈ భామ ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమాలో ఆదా శర్మ మెరిసింది. ఆమె కెరీర్‌లో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. అందంతో పాటే అభినయం, టాలెంట్ ఉన్నా లక్కు లేకపోవడంతో ఆదా శర్మ పెద్దగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందలేకపోయారని చెప్పుకొవచ్చు.

Adah Sharma White Saree Photos In Social Media

Advertisement

తెలుగుతో పాటే బాలీవుడ్‌లో ఒకటి, రెండు సినిమాలు చేసినా అక్కడ కూడా ఈ బ్యూటీకి పెద్దగా చెప్పుకోదగ్గ పేరు రాలేదు.సినిమాల్లోకి రాకముందు ఆదా ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా ఆఫర్లు తగ్గిపోవడంతో తన అందాన్ని మరింత పెంచుకునేందుకు హాట్ ఫోటో షూట్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ అమ్మడు వైట్ డ్రెస్‌లో దిగిన ఫోటోలు నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బొడ్డు కనిపించేలా నడుము కిందకు డ్రెస్ వేసుకుని స్కిన్ తన కలర్‌, ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొట్టేందుకు సిద్ధమైంది.ఇలా చేస్తే అన్న ఆఫర్స్ వస్తాయో అని ఆదా భావిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి