Adipurush Movie : ప్రభాస్ హీరోగా రాముడి పాత్రలో నటించిన సినిమా “ఆదిపురుష్” నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలయ్యి…మొదటి రోజే 7వేలకు పైగా స్క్రీన్ లతో గ్రాండ్ గా రిలీజ్ కావటం జరిగింది. గ్రాఫిక్స్ నేపథ్యంలో త్రీడీ ఎఫెక్ట్స్ తో రామాయణం ఇతిహాసం చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా మల్టీప్లెక్స్ థియేటర్లకు…క్యూ కడుతున్నారు. మొదటిరోజు కావటంతో వందల కోట్ల గ్రాస్ చాలా తేలికగా కల్లెక్ట్ చేసినట్లు టాక్.
ఈజీగా నూట పాతిక కోట్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న టాక్. బీసీ సెంటర్లు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో డైరెక్ట్ కౌంటర్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుక్ మై షోలో మాత్రమే కలెక్షన్స్ కొలమానంగా తీసుకోవడానికి అవకాశం లేదు. మొత్తం మీద చూసుకుంటే సుమారు 260 కోట్ల బిజినెస్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా జరిగినట్లు సమాచారం. కానీ సినిమాకి మిక్స్డ్ టాక్ రావటంతో కలెక్షన్స్ రెండో రోజుకి తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోపక్క భక్తిపారవస్యం నేపథ్యంలో రామాయణం చూడటానికి కుటుంబ ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని…
కాబట్టి బయ్యార్లకు మంచి బిజినెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని సమాచారం. మొదటి వీకెండ్ వరకు సినిమా చూసుకునే ప్రసక్తి లేదని తర్వాత పరిస్థితి మాత్రం చెప్పలేమని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మొత్తం మీద చూసుకుంటే మొదటి రోజు బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్లకు పైగాన్నే జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.