HIT 2 Movie : అడివి శేష్ హిట్ 2 సినిమా చూసారా మీరు ? మీకోసమే ఈ న్యూస్ !

HIT 2 Movie : ప్రస్తుతం అడవి శేష్ హీరోగా ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా హిట్ 2 లో నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ సినిమా ఈ శుక్రవారం నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్కా దాస్ విశ్వక్ సెన్ నటించిన హిట్ ది ఫస్ట్ కేసు” అనుహ్య విధానాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా నేపథ్యంలోనే విడుదలైన హిట్ 2 మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. హీరో అడవి శేషు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు.  అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ట్రైలర్లు అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించడంతో ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు పెరిగాయి అని చెప్పాలి.

ఇక శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోజే ఫస్ట్ షో తోనే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా దాదాపుగా 12 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని అంచనా.. ఇక యూఎస్ లో 500 కే డాలర్లు వరకు రాబట్టిందని సమాచారం. ఇక తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో మంచి వస్తువులను రాబట్టి మంచి టాక్ తో నడుస్తుంది. ఫస్ట్ రోజు మంచి గ్రాస్ ను అందుకున్న ఈ మూవీ రెండో రోజు కూడా మంచి వసూల్ ను రాబట్టింది. ఆదివారం కూడా అదే స్థాయిలో వసూళ్లు రాబట్టేలా ఉందని సమాచారం. ఇక ఇప్పటికే 70% వరకు బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా తొలివారము ముగిసే సరికి అన్ని ప్రాంతాల్లో సేఫ్ జోన్ లోకి వస్తుందని చెబుతున్నారు.

Adivi Sesh HIT 2 Movie will be going to brake the burning test

ఇక త్వరలోనే ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్ ను అధిగమించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే అడవి శేషు నటించిన “మేజర్” సినిమా తర్వాత ఓవర్సీస్ లో వన్ మిలియన్ మిలియన్ మార్క్ ను అందుకున్న రెండవ సినిమా ఇదే అవుతుందని చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సోమవారం టెస్ట్ ని బట్టి చాలా సులువుగా అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అలాగే ఈ మూవీకి ఇంత క్రేజ్ రావడానికి గల కారణం నాచురల్ స్టార్ నాని చేసిన ప్రమోషన్స్ అని చెప్పాలి. అయితే సినిమా టెస్ట్ అధిగమించి మూవీ లాంగ్ రన్ అవుతుందో లేదోవేచి చూడాలి మరి.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

6 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

6 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

8 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

9 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

10 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

11 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

12 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

12 hours ago