Noodles Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి దేశి స్టైల్ తందూరి న్యూడిల్స్ ఎటువంటి సాసులు వాడకుండా స్మోకీ ఫ్లేవర్ తో దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. దీనిని ఒక్కసారి తిన్నారంటే మర్చిపోవాలంటే అస్సలు సాధ్యం కాదు. అంతా బాగుంటుంది. దీనిలో ఎటువంటి సాసులు ఉండవు. ఈ తందూరి న్యూడిల్స్ పంజాబ్ సైడ్ బాగా ఫేమస్ అయిన ఫుడ్. ఈ తందూరి న్యూడిల్స్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : న్యూడిల్స్, ఉప్పు, ఆయిల్ బ్లాక్ సాల్ట్, ఉప్పు, జిలకర పొడి, కారం, ధనియాల పొడి, కసూరి మేతి, సొంటి పొడి, షాట్ మసాలా ఆవనూనె, పెరుగు, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం ,ఉల్లిపాయలు డార్క్ సోయాసాస్, ఉల్లికాడలు, అరమాటిక్ పౌడర్, వైట్ పెప్పర్, బట్టర్ మొదలైనవి…
దీని తయారీ విధానం : ముందుగా స్టవ్ పై ఒక గిన్నెలో నీళ్లను పోసి బాగా మరిగించి దాన్లో ఉప్పుని వేసి తర్వాత ఒక రోల్ పెద్ద న్యుడిల్స్ ని వేసి దానిలో కొంచెం ఆయిల్ కూడా వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత దానిని నీళ్లలోంచి తీసి వడ గిన్నెలో వేసి దానిలో ఆయిల్ వేసి బాగా టాస్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో బ్లాక్ సాల్ట్, ఉప్పు, కారం, కసూరి మేతి, కొంచెం మిరియాల పౌడర్, షాట్ మసాలా, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నె ఆవాల నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక అర కప్పు పెరుగు కూడా వేసి తరకలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టౌ పై ఒక న్యూడిల్స్ కడాయి పెట్టి ఆ కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక గిన్నె ఆయిల్ వేసి దానిలో క్యారెట్ ముక్కలు క్యాప్సికం, కాలిఫ్లవర్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ విధంగా ఉడికిన తర్వాత, ముందుగా చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని దాన్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉప్పు వేసి ఉడికించిన నూడిల్స్ ని కూడా దానిలో వేసి దానిలో కొంచెం వైట్ పెప్పర్ పౌడర్ ,అరమాటిక్ పౌడర్ వేసి బాగా టాస్ చేస్తూ ఉండాలి కిందికి పైకి తర్వాత ఉల్లికాడను సన్నగా తరుక్కొని దాన్లో వేసి స్టవ్ ఆపి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో సింపుల్ గా ఎటువంటి సాసులు వాడకుండా పంజాబ్ న్యూడిల్స్ రెడీ. దీన్ని ఒక్కసారి తిన్నారంటే ఇక దీనిని మర్చిపోవడం అసలు సాధ్యం కానే కాదు.. దీని టేస్ట్ అంత బావుంటుంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.