Prabhas : అక్కినేని అఖిల్ కి మొహం మీదే నో చెప్పిన ప్రభాస్ ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas : అక్కినేని అఖిల్ కి మొహం మీదే నో చెప్పిన ప్రభాస్ ?

Prabhas : అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ త్వరలోనే ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ యాక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తారీఖున విడుదల అవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. దీనికి ఫ్యాన్స్ ఆడియోస్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్ననే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యూఏ సర్టిఫికెట్ ను అందుకుంది. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన […]

 Authored By prabhas | The Telugu News | Updated on :23 April 2023,12:00 pm

Prabhas : అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ త్వరలోనే ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ యాక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తారీఖున విడుదల అవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. దీనికి ఫ్యాన్స్ ఆడియోస్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్ననే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యూఏ సర్టిఫికెట్ ను అందుకుంది. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ ని చూసాము అంటూ సెన్సార్ సభ్యులు మూవీ టీం నీ పొగడ్తలతో ముంచెత్తారు.

Akhil Agent movie pre release event Prabhas

Akhil Agent movie pre release event Prabhas

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడని సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. కానీ అవన్నీ రూమర్స్ అని ఈరోజు తేలింది. ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు తెలంగాణలోని వరంగల్ ప్రాంతంలో జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ గా అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున హాజరు కాబోతున్నాడట. దీంతో ఇన్ని రోజులు ప్రభాస్ వస్తాడు అనుకుంటే చివరికి ఇలా అయింది ఏంటి అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Buzz: Agent pre release event to have Prabhas.!? - TeluguBulletin.com

నిజానికి ప్రభాస్ కోసం ఈ సినిమా టీం మొత్తం ప్రయత్నం చేసిన విషయం నిజమే. కానీ ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వలన చివరి నిమిషంలో రాలేను అని చెప్పేసాడు. దీంతో చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని ఒక పబ్లిక్ ఫంక్షన్ లో చూడొచ్చని ఆనందపడిన అభిమానులకి నిరాశే మిగిలింది. ఇక ఏజెంట్ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ హైదరాబాదులో త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరీ అఖిల్ ఈ సినిమాతో సూపర్ హిట్ లో కొడతాడో లేదో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది