Akhil Akkineni : చైతన్య.. శోభిత రిలేషన్ గురించి అక్కినేని అఖిల్ మాటల్లో వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: April 16, 2023, 7:00 pm

Akhil Akkineni : సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో క్లోజ్ గా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేగాడు ఇద్దరు ఇటీవల లండన్ లో ఓ రెస్టారెంట్ లో ఇద్దరూ అనుకోకుండా ఒక్కే ఫోటోలో చిక్కాటం జరిగింది. అంతకుముందు ఇదే తరహాలో… ఫోటోలో కనిపించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా “ఏజెంట్” అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 21వ తారీకు విడుదల కానుంది.

Akhil Akkineni : శోభితతో నాగచైతన్య రిలేషన్.. మీడియా ముందు అఖిల్ ఏమి  మాట్లాడాడో తెలుసా? - 10TV Telugu

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.తాజాగా హీరో అఖిల్… డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్యతో మల్టీ స్టారర్ గురించి ఇంకా సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు నాగచైతన్య.. శోభిత ధూళిపాళతో రిలేషన్ గురించి ప్రశ్నలు వేయగా చాలా తెలివిగా సమాధానం దాటేశారు.

Akhil Akkineni First Reaction On Naga Chaitanya And Sobhita Dhulipala Relati0nship

Akhil Akkineni First Reaction On Naga Chaitanya And Sobhita Dhulipala Relati0nship

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగ చైతన్యతో కచ్చితంగా సినిమా ఉంటుందని అఖిల్ చెప్పుకొచ్చారు. కానీ అన్నదమ్ములు కావటంతో సరైన సబ్జెక్టు వస్తే అభిమానుల కోసం కచ్చితంగా చేస్తామని.. స్పష్టం చేశారు. అఖిల్ ఏజెంట్ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు కంటే ఎక్కువ కష్టపడటం జరిగిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో కేవలం 100 రోజులు మాత్రమే షూటింగ్ జరిగిందని స్పష్టం చేశారు. ఇంకా అనేక విషయాలు తెలియజేయడం జరిగింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp