Home » Entertainment » Akhil Birthday Party In Samantha Dance In Video
Entertainment

Samantha : అఖిల్ బర్త్ డే పార్టీలో సమంత అదిరిపోయే స్టెప్పులు వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 11, 2023 1:37 pm
Advertisement

Samantha : ఏప్రిల్ 8వ తారీకు అక్కినేని అఖిల్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమంత.. అఖిల్ కి బర్తడే విషెస్ తెలియజేయడం జరిగింది. నాగచైతన్యతో విడిపోయిన గాని అక్కినేని ఫ్యామిలీకి చెందిన చాలామంది సమంతకి టచ్ లోనే ఉన్నారు. సమంత అరుదైన వ్యాధికి గురైన సమయంలో అఖిల్ మెసేజ్ పెట్టి చాలా గౌరవప్రదంగా వ్యవహరించాడు. రానా సైతం అప్పుడప్పుడు సమంతతో ఫోన్ లో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పడం జరిగింది.

Advertisement

ఈ క్రమంలో ఏప్రిల్ 8 అఖిల్ బర్త్ డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు “ఏజెంట్” సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సమంత తెలియజేయడం జరిగింది. దానికి అఖిల్ థాంక్యూ సామ్.. అంచనాలను అందుకుంటాను అని అనుకుంటున్నట్లు రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ మరియు సన్నిహితులకి అక్కినేని అఖిల్ సీక్రెట్ గా

Advertisement

Akhil Birthday Party In Samantha Dance in video

బర్తడే పార్టీ ఇచ్చినట్లు దానికి సమంత వచ్చినట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఓ వీడియో లో సమంత డాన్స్ వేస్తూ ఉండటంతో అఖిల్ పార్టీ లో సమంత అన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సమంత “శాకుంతలం” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఏప్రిల్ 14 వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి