Shivaji Movie : అక్కమ్మ, జక్కమ్మ.. శివాజీ మూవీలో అక్కాచెళ్లెళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు?

Authored By mallesh | The Telugu News | Published on: August 23, 2022, 1:00 pm

Shivaji Movie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసొందే.దర్శకుడు శంకర్ దీనిని భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించారు. ఈ మూవీ అవినీతి నిరోధకం అనే కాన్సెప్ట్ పై తెరకెక్కగా.. రజినీ కాంత్‌కు జోడిగా శ్రీయ నటించింది.సినిమా ఆద్యంతం అద్భుతంగా సాగుతుంది.ఇందులో ప్రతినాయకుడి పాత్రను సీనియర్ యాక్టర్ సుమన్ పోషించారు. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సెషన్ అయిన విషయం తెలిసిందే.

Shivaji Movie : బ్లాక్ సిస్టర్స్ వైట్ అయ్యారుగా..

రజినీ నటించిన సినిమాల్లో శివాజీ బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో మేకింగ్, స్టోరీ పరంగా శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక స్టోరీ విషయానికొస్తే రజినీ కాంత్ శ్రియను గుడిలో చూసి ఇష్టపడుతాడు. మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివాజీ.పరిచయం ఏర్పర్చుకోవడం కోసం దీపావళి పండుగ సందర్భంగా శ్రియ ఇంటికి అమ్మ నాన్నలతో కలిసి వెళ్తారు. శ్రియ కుటుంబ సభ్యులు శివాజీ వాళ్ళ తో పరిచయం పెంచుకోవడం ఇష్టం లేదని నో చెప్పి వెంటనే ఇంటి నుండి బయటకు పంపేస్తారు. శ్రియ శరన్ ఇంటి ముందు ఓ వ్యక్తి దీపావళి సంబరాలు జరుపుకుంటూ శివాజీ వాళ్ళని చూస్తాడు. మా ఇంటికి రండి..నాకు ఇద్దరు కూతుర్లు అక్కమ్మ, జక్కమ్మ ఉన్నారు.

Akkamma Jakkamma In Shivaji Movie Then And Now

Akkamma Jakkamma In Shivaji Movie Then And Now

మాతో పరిచయం పెంచుకోండి. వాళ్ళలో ఎవరు నచ్చితే వాళ్ళ ను పెళ్లి చేసుకోండంటూ పిలుస్తాడు. ఈ అక్కమ్మ, జక్కమ్మ పాత్రల్లో నటించిన అమ్మాయిలు నిజంగానే బ్లాక్ కాదు. డీ గ్లామరస్ పాత్రలో ఫన్ క్రియేట్ చేస్తూ యాక్ట్ చేసి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు.ఫస్ట్ హాఫ్ లో మూడు నాలుగు సార్లు కనిపించిన ఈ ఇద్దరూ అక్కమ్మ, జక్కమ్మ అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యారు. వాస్తవానికి ఈ ఇద్దరమ్మాయిలు చాలా చూడ ముచ్చటగా ఉన్నారు. తెల్లగా కనిపిస్తారు. వీరి అసలు పేర్లు అంగవై, సంఘవై. వీరి లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కమ్మ, జక్కమ్మలను నిజంగా చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Akkamma Jakkamma In Shivaji Movie Then And Now

Akkamma Jakkamma In Shivaji Movie Then And Now

Also read

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp