Akkineni Amala : ఛీ ఛీ.. సిగ్గు లేకుండా ఇంతకు తెగిస్తుందా.. అందుకే నా కొడుకు వదిలేశాడు?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 5, 2023, 10:00 am

Akkineni Amala : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే ఖుషి మూవీ గురించి. ఆ సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. ఆ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. ఇద్దరూ చాలా బాగా నటించారు. ఇద్దరి మధ్య రొమాన్స్ కూడా బాగా పండింది. వాళ్లిద్దరి బెడ్ సీన్స్ కూడా ఉండటంతో ఆ సినిమాపై ఇండస్ట్రీలో తీవ్రంగా చర్చనీయాంశం అయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాను చూసిన చాలామంది విజయ్, సమంత కెమిస్ట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు.

సమంత అంతలా రెచ్చిపోయి నటించడంతో ఒకవేళ ఈ సినిమాను నాగ చైతన్య చూస్తే ఏం చేస్తాడో అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు. అయితే.. ఇటీవల ఖుషి సినిమా చూసిన అక్కినేని అమల.. ఆ సినిమాలో సమంత నటన గురించి చెప్పుకొచ్చారు. సమంత, విజయ్ దేవరకొండ నటన గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి నాగ చైతన్య కూడా ఈ సినిమాలో సమంత నటనపై కోపంగా ఉన్నట్టు తెలిసింది.ఈ సినిమాను చూసిన అక్కినేని అమల స్పందిస్తూ సినిమాలో ఏం జరిగినా మేము అస్సలు పట్టించుకోం. మేము కూడా నటులమే. అలాగని మేము సినిమాల్లో జరిగిన విషయాల గురించి పెద్దగా పట్టించుకోం.

akkineni amala comments on kushi movie and samantha

akkineni amala comments on kushi movie and samantha

Akkineni Amala : సినిమాలో ఏం జరిగినా మేము అస్సలు పట్టించుకోం

ఎవరు ఎవరితో నటిస్తే మాకేంటి. ఎవరు ఎలా నటిస్తే మాకేంటి.. అన్నట్టుగా అక్కినేని అమల చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. అసలు వాళ్లు విడిపోయి చాలా ఏళ్లు అవుతోంది. ఎవరి ప్రొఫెషన్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. వాళ్లకు అంత టైమ్ కూడా లేదు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు అంటూ అమల చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సమంత ఈ సినిమాలో విజయ్ తో రెచ్చిపోయి నటించిందని.. కావాలనే సమంత ఈ సినిమాలో బెడ్ సీన్లలో రెచ్చిపోయి నటించినట్టు ట్రోల్స్ వస్తున్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp