Allari Naresh stunning decision
Allari Naresh : ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి అల్లరి సినిమాతో హీరోగా మారాడు అల్లరి నరేష్. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న అల్లరోడు తన కామెడీ సినిమాలతో విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. విభిన్నమైన చిత్రాలలో నటించి ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆయన నటించిన నేను, నాంది సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు లభించడంతో అతని పేరు మోరుమ్రొగింది. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇప్పటికీ 50కిపైగా చిత్రాల్లో నటించి తనదైన శైలీలో సత్తా చాటుతున్ననరేష్
ఇటీవల కాలంలో కామేడీ చిత్రాలు తగ్గించి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా అల్లరి నరేష్ విలక్షణ చిత్రం అయిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని హస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ నిర్మించగా, ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటించింది. శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించారు. ఇందులో ప్రవీణ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.
Allari Naresh stunning decision
సుడిగాలి సుధీర్ రేంజ్ సినిమా కన్నా దారుణంగా అల్లరి నరేష్ సినిమా కలెక్షన్స్ ఉన్నాయని అంటున్నారు. ఓ వైపు డబ్బింగ్ సినిమా లవ్‌టుడే దూసుకుపోతుండడా, కేవలం మూడు రోజులకే రు. 8 కోట్ల నెట్ వసూళ్లతో మారేడుమిల్లి సినిమాను కోలుకోనివ్వకుండా చేసింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రు 2.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. అయితే ఇది కష్టమే అని కొందరు అంటున్నారు. నరేష్ ఇలా మూస కథలతో ముందుకు సాగితే కొద్ది రోజులలో కెరీర్ కి గుడ్ బై చెప్పక తప్పదు.లేదంటే మహర్షిలో మాదిరిగా సైడ్ క్యారెక్టర్స్ వేసుకోవల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రానున్న రోజులలో అయిన కథల ఎంపికలో జాగ్రత్తలు వహించాలని అంటున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.