Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు లక్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫన్.. వైరల్ వీడియో..!
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి చేస్తుంటంది. ఇప్పుడు బన్నీ కూతురితో హంగామా చేసింది. వారి ఇంటికి వెళ్ళినప్పుడు మంచు లక్ష్మీ… అర్హను ఉద్దేశించి… ‘నువ్వు నన్నేదో అడగాలని అనుకున్నావట కదా… ఏంటది’ అని అడిగింది. ‘నువ్వు తెలుగేనా’ అనే సందేహాన్ని అల్లు అర్హ… మంచు లక్ష్మీ ముందు పెట్టింది.
Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు లక్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫన్.. వైరల్ వీడియో..!
దాంతో కాస్తంత కన్ ఫ్యూజన్ కు గురైన లక్ష్మీ ‘అదేమిటీ? నేనే నీతో మాట్లాడుతోంది తెలుగులోనే కదా… నీకెందుకు ఆ సందేహం కలిగింద’ని ఎదురు ప్రశ్నించింది. ‘ఏం లేదు… నీ ఆక్సెంట్ అలా అనిస్తోంద’ని నవ్వుతూ బదులిచ్చింది అర్హ. ‘నీది కూడా అలాగే ఉంటుంది కదా’ అని నవ్వేస్తూ అర్హా తలపై ముద్దుపెట్టేసింది మంచు లక్ష్మీ!
నిజానికి అర్హ కు వచ్చిన సందేహం కొన్నేళ్ళుగా చాలామందికి ఉన్నదే! మంచు లక్ష్మీ ఎంత విదేశాలలో ఉండి చదువుకున్నా… డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు కదా! ఇలా తెలుగును ముక్కలు ముక్కలుగా చేసి మాట్లాడుతోందేంటీ? అని అనుకునే వారు. ఇన్నేళ్ళలో తెలుగును మాట్లాడే తీరును మంచు లక్ష్మీ మార్చుకోకపోవడమే దానికి కారణం. అయితే…. మంచు లక్ష్మీ ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటుంది. తన తెలుగు యాక్సెంట్ గురించి ఎవరైనా విమర్శించినా… స్పోర్టీవ్ గానే తీసుకుంటుంది. దానికి తాజా ఉదాహరణ అల్లు అర్హతో జరిగిన సంభాషణే! వీడియో వైరల్ అయింది.
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
This website uses cookies.