Sneha Reddy : బ్యాక్ చూపిస్తోన్న అల్లు అర్జున్ భార్య.. రెచ్చిపోతోన్న స్నేహారెడ్డి
Sneha Reddy : అల్లు అర్జున్ భార్యగా స్నేహారెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక స్నేహారెడ్డికి ఇన్ స్టాగ్రాంలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య చూస్తే మతిపోతోంది. స్టార్ హీరోలకు సైతం అంత మంది ఫాలోవర్లు ఉండరు. సౌత్ స్టార్ హీరోల భార్యలందరిలోనూ అల్లు స్నేహారెడ్డి ఫాలోవర్ల విషయంలో నెంబర్ వన్ స్టానంలో ఉంది. ఆమెది అదొక వింత రికార్డ్. అయితే స్నేహారెడ్డికి ఇంత క్రేజ్ రావడానికి కారణం అందరికీ తెలిసిందే.బన్నీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది.ఇక పిల్లల అల్లరి మాత్రం క్రమం తప్పకుండా ఇన్ స్టా స్టోరీలో పెడుతుంది.
దీంతో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. పిల్లల అప్డేట్ల కోసం ఆమెను బన్నీ అభిమానులు ఫాలో అవుతుంటారు. అయితే ఈ మధ్య బన్నీ భార్య కాస్త హద్దులు దాటుతోన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె అందాల ప్రదర్శన మామూలుగా ఉండటం లేదు.బన్నీయే తన భార్య గురించి హాట్ కామెంట్లు చేస్తుంటారు. హాట్‌గా ఉంది కదా? అని అనేస్తాడు. ఇక స్నేహారెడ్డి సైతం ఎక్కడకు వెళ్తే అక్కడి స్టైల్‌ను ఫాలో అవుతుంటుంది. ఫంక్షన్లు, పండుగలు, పెళ్లిళ్లకు వెళ్తే సంప్రదాయబద్దంగా వెళ్తుంది.

Allu Arjun Wife Sneha Reddy Sizzling Pics
అదే పబ్బులు, పార్టీలు, వెకేషన్లు అంటే ఇంకోలా రెడీ అవుతుంది. మొత్తానికి బన్నీ భార్య తాజాగా షేర్ చేసిన పోస్ట్.. కామెంట్ రెండూ వైరల్ అవుతున్నాయి.బీ బ్యాడ్ యాస్.. విత్ గుడ్ యాస్ అంటూ దారుణమైన పోస్ట్‌తో ఆమె తన బ్యాక్ చూపిస్తూ రెచ్చిపోయింది. ఇందులో స్నేహారెడ్డి తన బ్యాక్‌ను చూపించి అందరికీ మతిపోయేలా చేస్తోంది. బన్నీ బర్త్ డే గురించి వీరంతా కూడా విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే.