
Amala Paul In Pics Goes Viral
అమలా పాల్ అందాల ఆరవిందుకు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఎక్కువగా ఎక్స్ పోజ్ చేయకుండా జాగ్రత్త పడే ఈ అమ్మడు తన రూటును పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు రెండు పీసుల బట్టలను వేసుకుని మరీ రచ్చ చేస్తోంది. ఇక అమలా పాల్ పూర్తిగా నగ్నంగా కనిపించి కూడా షాక్ ఇచ్చింది. ఓ చిత్రంలో పూర్తి నగ్నంగా అమలా పాల్ నటించింది. ఆమె అంటూ వచ్చిన ఆ సినిమా బాగానే క్లిక్ అయింది. మళ్లీ అమలా పాల్‌ను ట్రాక్ ఎక్కించింది.
Amala Paul In Pics Goes Viral
అమలా పాల్ ఎక్కువగా వివాదాలతోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఒకప్పుడు మొదటి పెళ్లి, దాని విడాకులు, ఆ తరువాత రెండో పెళ్లి రూమర్లు, పెళ్లి జరిగినట్టుగా ఫోటోలు బయటకు రావడం, మళ్లీ వాటిని డిలీట్ చేయించడం, అతను బాయ్ ఫ్రెండ్ కాదంటూ ఇలా రకరకాలుగా వార్తలు వచ్చి బాగానే ఫేమస్ అయింది. ఈ మధ్యే మంచి వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
Amala Paul In Pics Goes Viral
కుడిఎడమైతే అంటూ వచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో సీఐగా అదిరిపోయింది. అలా మంచి పాత్రలను ఎంచుకుంటూ వస్తోన్న అమలా పాల్.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె ఎద, తొడ అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. అమలా బికినీ ట్రీట్ చూసి.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి అమలా పాల్ మాత్రం నెట్టింట్లో మంట పెట్టేసింది.
Amala Paul In Pics Goes Viral
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.