Amala Paul : వామ్మో బికినీలో దుమ్ములేపింది.. అమలా పాల్ అందాల ఆరబోత

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 26 September 2021, 5:50 pm

అమలా పాల్ అందాల ఆరవిందుకు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఎక్కువగా ఎక్స్ పోజ్ చేయకుండా జాగ్రత్త పడే ఈ అమ్మడు తన రూటును పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు రెండు పీసుల బట్టలను వేసుకుని మరీ రచ్చ చేస్తోంది. ఇక అమలా పాల్ పూర్తిగా నగ్నంగా కనిపించి కూడా షాక్ ఇచ్చింది. ఓ చిత్రంలో పూర్తి నగ్నంగా అమలా పాల్ నటించింది. ఆమె అంటూ వచ్చిన ఆ సినిమా బాగానే క్లిక్ అయింది. మళ్లీ అమలా పాల్‌ను ట్రాక్ ఎక్కించింది.

Amala Paul In Pics Goes Viral

Amala Paul In Pics Goes Viral

అమలా పాల్ ఎక్కువగా వివాదాలతోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఒకప్పుడు మొదటి పెళ్లి, దాని విడాకులు, ఆ తరువాత రెండో పెళ్లి రూమర్లు, పెళ్లి జరిగినట్టుగా ఫోటోలు బయటకు రావడం, మళ్లీ వాటిని డిలీట్ చేయించడం, అతను బాయ్ ఫ్రెండ్ కాదంటూ ఇలా రకరకాలుగా వార్తలు వచ్చి బాగానే ఫేమస్ అయింది. ఈ మధ్యే మంచి వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

 

Amala Paul In Pics Goes Viral

Amala Paul In Pics Goes Viral

బికినీలో రెచ్చిపోయిన అమల Amala Paul

కుడిఎడమైతే అంటూ వచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో సీఐగా అదిరిపోయింది. అలా మంచి పాత్రలను ఎంచుకుంటూ వస్తోన్న అమలా పాల్.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె ఎద, తొడ అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. అమలా బికినీ ట్రీట్ చూసి.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి అమలా పాల్ మాత్రం నెట్టింట్లో మంట పెట్టేసింది.

Amala Paul In Pics Goes Viral

Amala Paul In Pics Goes Viral

 

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి