
karthika deepam shourya fame krithika with hanu raghavapudi
Karthika Deepam కార్తీకదీపం సీరియల్‌లో శౌర్య పాత్రకు సంబంధించిన క్యారెక్టరైజేషన్, ఆ పాత్రను పోషిస్తున్న కృతిక గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. రౌడీ అంటూ ముద్దుగా డాక్టర్ బాబు పిలిచినా.. అత్తమ్మ అంటూ తన కూతురిని వంటలక్క పిలిచినా కూడా శౌర్య పాత్రలో కృతిక అదరగొట్టేస్తోంది. ఒకప్పుడు సీరియల్ మొత్తం శౌర్య, హిమల చుట్టే తిరిగింది. కానీ ఇప్పుడు కథ అంతా మారిపోయింది. మోనిత, కార్తీక్, దీపల చుట్టే తిరుగుతోంది.
karthika deepam shourya fame krithika with hanu raghavapudi
జైలు, కోర్టు సీన్లు, చంపడం, హత్యాయత్న ప్రయత్నాలతోనే గత నెల అంతా గడిచింది. ఇక డాక్టర్ బాబు జైలు నుంచి బయటకు రావడం, మోనిత లోపలకి వెళ్లడంతో కథ మరో మలుపు తిరిగింది. మోనిత కడుపులోని బిడ్డ బయటకు వస్తే అనే ఆలోచనలతో డాక్టర్ బాబు సతమతమవుతున్నాడు. మొత్తానికి శౌర్య, హిమలకు కాస్త ప్రాధాన్యం తగ్గినట్టు కనిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరూ దూసుకుపోతోన్నారు. కృతిక, సహృద సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు.
karthika deepam shourya fame krithika with hanu raghavapudi
కృతిక అయితే నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంటుంది. కామెడీ వీడియోలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా దర్శకుడు హను రాఘవపూడిని శౌర్య కలిసింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమ గాథ.. చిత్రంలో చిన్నారి చెప్పిన డైలాగ్‌ను చెప్పింది. మా ఇల్లు ఎక్కడో పోయింది, కనిపించడం లేదు, కొంచెం వెతికి పెట్టండి హను రాఘవపూడి సర్ అంటూ ఆ సీన్‌ను శౌర్య గుర్తుకు చేసింది. అలా శౌర్య వేసిన ఫన్నీ పోస్ట్‌కు నెటిజన్లు కూడా కౌంటర్లు ఇస్తున్నారు.
karthika deepam shourya fame krithika with hanu raghavapudi
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.