
Amala Paul Latest Photoshoot In Saree
Amala Paul అమలా పాల్ అందాల జాతర మామూలుగా ఉండదు. ఓ సినిమాలో న కనిపించి అందరికీ షాక్ ఇచ్చిందది. నిజంగానే సినిమా కోసం న కనిపించింది అమలాపాల్. ఫ్రాంక్ వీడియోల నేపథ్యంలో వచ్చిన ఆమె సినిమాలో అమలా పాల్ న కనిపించి షాక్ ఇచ్చింది. అలా అప్పటి నుంచి అమలా పాల్ తన పంథాను మార్చేసింది. అందాల ఆరబోతలో హద్దులు చేరిపేసింది. ప్రస్తుతం ఒంటరిగా ఉన్న అమలాపాల్.. అందాల జాతరకు తెరలేపింది.
Amala Paul Latest Photoshoot In Saree
అలాంటి అమలా పాల్ వ్యక్తిగత విషయాలతోనూ ఎక్కువగా వివాదాల్లోకి వచ్చింది. మొదటి వివాహాం పెటాకులైంది. దర్శకుడు విజయ్‌తో ప్రేమాయణం, పెళ్లి, విడాకుల వ్యవహారం నెట్టింట్లో రచ్చగా మారింది. అమలా పాల్ రెండో పెళ్లి అంటూ నానా రకాల రూమర్లు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. అయితే అవి పెళ్లి ఫోటోలు కాదని, ఓ యాడ్ కోసం చేసిన ఫోటో షూట్ అని,ముందుగానే లీక్ చేసేశారంటూ అమలా పాల్ చెప్పుకొచ్చింది.
Amala Paul Latest Photoshoot In Saree
అలా ఎప్పుడు కూడా అమలా పాల్ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న బికినీలో కవ్వించి షాకిచ్చింది. ఇప్పుడు చీరకట్టుతో ఆకట్టుకుంటోంది. ఎద, నడుము, నాభి అందాలను చూపిస్తూ గాలమేస్తోంది. ఓరచూపుతో, కొంటెనవ్వుతో నెటిజన్లను ఆకర్షిస్తోంది. మొత్తానికి అమలా పాల్ అందాల జాతర మాత్రం మామూలుగా లేదు. ప్రస్తుతం అమలా పాల్ ఫోటోలు నెట్టింట్లో షేర్ అవుతూ ఉన్నాయి. ఈ మధ్యే అమలా పాల్ కుడి ఎడమైతే అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.