Amala Paul : ఓరచూపుతో కాల్చేస్తోంది.. అమలా పాల్ అందాల జాతర

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 7 October 2021, 6:55 pm

Amala Paul  అమలా పాల్ అందాల జాతర మామూలుగా ఉండదు. ఓ సినిమాలో న కనిపించి అందరికీ షాక్ ఇచ్చిందది. నిజంగానే సినిమా కోసం న కనిపించింది అమలాపాల్. ఫ్రాంక్ వీడియోల నేపథ్యంలో వచ్చిన ఆమె సినిమాలో అమలా పాల్ న కనిపించి షాక్ ఇచ్చింది. అలా అప్పటి నుంచి అమలా పాల్ తన పంథాను మార్చేసింది. అందాల ఆరబోతలో హద్దులు చేరిపేసింది. ప్రస్తుతం ఒంటరిగా ఉన్న అమలాపాల్.. అందాల జాతరకు తెరలేపింది.

Amala Paul Latest Photoshoot In Saree

Amala Paul Latest Photoshoot In Saree

అలాంటి అమలా పాల్ వ్యక్తిగత విషయాలతోనూ ఎక్కువగా వివాదాల్లోకి వచ్చింది. మొదటి వివాహాం పెటాకులైంది. దర్శకుడు విజయ్‌తో ప్రేమాయణం, పెళ్లి, విడాకుల వ్యవహారం నెట్టింట్లో రచ్చగా మారింది. అమలా పాల్ రెండో పెళ్లి అంటూ నానా రకాల రూమర్లు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. అయితే అవి పెళ్లి ఫోటోలు కాదని, ఓ యాడ్ కోసం చేసిన ఫోటో షూట్ అని,ముందుగానే లీక్ చేసేశారంటూ అమలా పాల్ చెప్పుకొచ్చింది.

Amala Paul  చీరకట్టుతో అమలా పాల్ రచ్చ

Amala Paul Latest Photoshoot In Saree

Amala Paul Latest Photoshoot In Saree

అలా ఎప్పుడు కూడా అమలా పాల్ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న బికినీలో కవ్వించి షాకిచ్చింది. ఇప్పుడు చీరకట్టుతో ఆకట్టుకుంటోంది. ఎద, నడుము, నాభి అందాలను చూపిస్తూ గాలమేస్తోంది. ఓరచూపుతో, కొంటెనవ్వుతో నెటిజన్లను ఆకర్షిస్తోంది. మొత్తానికి అమలా పాల్ అందాల జాతర మాత్రం మామూలుగా లేదు. ప్రస్తుతం అమలా పాల్ ఫోటోలు నెట్టింట్లో షేర్ అవుతూ ఉన్నాయి. ఈ మధ్యే అమలా పాల్ కుడి ఎడమైతే అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి