Ananya Nagalla : సెగలు రేపుతున్న వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల.. అందాల ఆరబోత వీడియో వైరల్
Ananya Nagalla : అనన్య నాగళ్ల తెలుసు కదా. తను వకీల్ సాబ్ హీరోయిన్. వకీల్ సాబ్ సినిమాతోనే తనకు స్టార్ డమ్ వచ్చింది. అంతకుముందు చాలా సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు కానీ.. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలో నటించాక తనకు మంచి గుర్తింపుతో పాటు పలు సినిమాల్లోనూ ఆఫర్స్ వచ్చాయి. ఇటీవల శాకుంతలం సినిమాలోనూ అనన్య మెరిసింది. ఆ సినిమాలో చెలికత్తెగా నటించి అందరి మెప్పు పొందింది.
అది రాజుల కాలం నాటి సినిమా కావడంతో అప్పటి వస్త్రధారణకు అనుగుణంగా అనన్య చీరకట్టింది. వైట్ కలర్ చీరలో కింద బొడ్డు చూపిస్తూ పైన ఎద కూడా కనిపించేలా వేసుకున్న డ్రెస్ లో ఫోటోషూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనన్య ఫోటోషూట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అనన్య.. అసలే నువ్వు మామూలుగానే టెంప్ట్ చేస్తావు. ఇప్పుడు ఇంకా టెంప్ట్ చేస్తూ నడుము, బొడ్డు, ఎద అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్నావు..
Ananya Nagalla Looks Stunning In Her Recent Photoshoot
Ananya Nagalla : ఎందుకు ఇంతలా రెచ్చగొడుతున్నావు అనన్య
అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైట్ చీరలో దేవకన్యలా మెరిసిపోయింది అనన్య. తనను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తట్టుకోలేకపోతున్నారు. ఏమా అందం అంటూ పొగిడేస్తున్నారు. వెనుక వీపు మొత్తం కనిపించేలా అనన్య చేసిన ఫోటోషూట్ కి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కయండి మరి.
