ananya panday shared her latest photos in socialm edia
Ananya Panday : బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే.. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సుందరి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రజెంట్ ఈ భామ పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. మైక్ టైసన్ ఈ సినిమా ద్వారా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కాబోతున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించబోతుండగా, ఆయనకు జోడీగా అనన్యా పాండే కూడా బాక్సర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ananya panday shared her latest photos in socialm edia
ఇకపోతే అనన్యా పాండే సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా అనన్య ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు, కుర్రకారు మతి పోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బ్లాక్ కలర్ డ్రెస్సులో ఎద, నడుము, తొడలతో పాటు అందాలన్నీ బయటపెట్టేసి అనన్యా పాండే సెగలు రేపుతోంది.
ఈ ఫొటోలు చూసి అనన్యా పాండే మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.బీ టౌన్‌లో పలు చిత్రాలు చేసిన అనన్యా పాండే ‘లైగర్’ సినిమా ద్వారా టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీస్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. శకున్ బత్ర డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రంలో కథానాయికగా షూటింగ్ కంప్లీట్ చేసిన అనన్యా పాండే ప్రజెంట్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న ‘లైగర్’పిక్చర్ షూటింగ్‌లో పాల్గొంటోంది.
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
This website uses cookies.