Categories: ExclusiveNewssports

Virat Kohlli : భారత క్రికెట్‌లో ఏం జరుగుతోంది.. కోహ్లీ వ్యాఖ్యలకు సౌరవ్ గంగూలీ సమాధానమేంటీ?

Virat Kohlli : భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్షిణా ఫ్రికా పర్యటనకు వెళ్లే ముందర ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై వస్తున్న పలు వార్తలపై విరాట్ కోహ్లీ సమాధానమిచ్చారు. అయితే, కోహ్లీ వ్యాఖ్యల్లో సౌరవ్ గంగూలీ సెల్ఫ్ డిఫెన్స్‌లో పడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాను కోహ్లీతో కెప్టెన్సీ తొలగిచడం గురించి మాట్లాడానని సౌరవ్ గంగూలీ ఇటీవల ఓ ఇంటర్వ్యలో తెలిపాడు. కానీ, దాదా తనతో అసలు అటువంటి విషయాల గురించి ప్రస్తావనే చేయలేదని విరాట్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తనకు, రోహిత్ శర్మకు విభేదాలున్నాయని వస్తున్న వార్తలన్నిటినీ విరాట్ కోహ్లీ ఖండించారు.

Virat Kohlli : కెప్టెన్సీపై భిన్నమైన వాదనలు.

virat kohlli there is a discussion on virat kohlli captancy

అటువంటి వార్తల్లో అస్సలు నిజం లేదని, తాను, రోహిత్ శర్మ క్రికెటర్స్ గా కలిసే ఉన్నామని కోహ్లీ స్పష్టం చేశారు.విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలతో భారత క్రికెట్‌లో అసలేం జరుగుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు ఎలా మాట్లాడుతారని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీడియా సాక్షిగా విరాట్ కోహ్లీ భారత సెలక్టర్లపై చేసిన విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయి. తాను వన్డేల్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాననే విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యల గురించి చర్చ జరుగుతున్నది.ఈ నెల 26 నుంచి భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య మూడు టెస్టు సిరీస్ జరగనున్నాయి.

ఈ క్రమంలోనే ఈ నెల 16న భారత క్రికెట్ టెస్టు టీమ్ సౌతాఫ్రికాకు బయలు దేరనుంది.విరాట్ కోహ్లీ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు అందరి వేళ్లు సౌరవ్ గంగూలీ వైపు వెళ్తున్నాయి. కోహ్లీ వ్యాఖ్యలకు దాదా ఏం సమాధానం చెప్తారనే ఆసక్తి నెలకొంది. ఈ విషయమై మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఈ విషయమై దాదాను అడుగుతున్నారు. భారత క్రికెట్ అభివృద్ధి చెందాలని ఆశించే సౌరవ్ గంగూలీ కోహ్లీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని,అసలు ఇండియన్ క్రికెట్ లో ఏం జరుగుతుందనే ప్రశ్నలకు ఇకపై రాకుండా చేయాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ అంటున్నారు.

Recent Posts

Zodiac Signs : ఆగ‌స్ట్‌లో ఈ రాశుల వారు జ‌ర భద్రం…ఆర్ధికంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఎక్కువ‌..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…

21 minutes ago

Coconut Oil : జిడ్డు వ‌ల‌న బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా ట్రై చేయండి..!

Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…

1 hour ago

Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?

Gym  : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…

2 hours ago

Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విష‌యంలో శ్రద్ధగా ఉండాలి..!

Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…

3 hours ago

Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌… ఇది ట్రై చేయండి..!

Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…

4 hours ago

Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…

5 hours ago

Varalakshmi Vratham : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.. ఏయే నైవేధ్యాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా..?

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…

6 hours ago

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

15 hours ago