Home » Entertainment » Anasuya America Vacation Photos Viral
Entertainment

Anasuya : అనసూయ గురించి ఆమె భర్త గురించీ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోన్న బ్యాడ్ న్యూస్ .. నిజంగా అనసూయ అమెరికాలో అలా చేసిందా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: October 27, 2022, 6:35 pm
Advertisement

Anasuya : యాంకర్ అనసూయ గురించి తెలుసు కదా. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ తనకు ఉంది. అందుకే అనసూయ అంటే కుర్రాళ్లకు అంత పిచ్చి. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ చూస్తే స్టార్ హీరోయిన్లు కూడా షాక్ అవ్వాల్సిందే. ఒక యాంకర్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనసూయ అంచెలంచెలుగా ఎదిగి చివరకు టాప్ రేంజ్ నటిగా పేరు సంపాదించుకుంది. ఇప్పుడు తనను సినిమాలో తీసుకోవడం కోసం దర్శకనిర్మాతలు తన ముందు క్యూ కడుతున్నారు అంటే తన రేంజ్ ఏంటో తెలుసుకోవచ్చు.తను ఎంత అందగత్తెనో..

Advertisement

అంతకంటే ఎక్కువగా టాలెంట్ ఉన్న నటి. ఎటువంటి పాత్రలో అయినా తను పరకాయ ప్రవేశం చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించే నటి ఈమె. ఇక ప్రస్తుతం ఫారెన్ చెక్కేసింది అనసూయ. తను ఇటీవల పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల వల్లనే తను విదేశాలకు చెక్కేసిందని తెలుస్తోంది. బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం అనసూయ అప్పట్లో అమెరికా వెళ్లింది. అప్పటి నుంచి తను అమెరికాలోనే ఉంది. అమెరికాను చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అంతే కాదు.. అక్కడి ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులకు టచ్ లో ఉంటోంది.

Anasuya america vacation photos viral

Advertisement

Anasuya : బతుకమ్మ టైమ్ నుంచి అమెరికాలోనే ఉన్న అనసూయ

ఇటీవల అనసూయ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. తను పెట్టిన ఏ ఫోటోలలో కూడా తన భర్త భరద్వాజ్ లేడు. కేవలం అనసూయ మాత్రమే ఉంది. అంటే.. తన భర్త లేకుండానే ఒంటరిగానే అనసూయ ఫారెన్ టూర్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. తనతో ఒక వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం తెలియదు. కానీ.. కొన్ని ఫోటోలలో తనతో సన్నిహితంగా ఉన్న ఆ వ్యక్తిని చూడొచ్చు. అతడు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి వీళ్లు ముందునుంచే ఫ్రెండ్సా లేక తర్వాత ఫ్రెండ్స్ అయ్యారా? అమెరికాలో ఫ్రెండ్స్ అయ్యారా? అనేది మాత్రం తెలియదు. ఏది ఏమైనా.. అమెరికాలో భర్త లేకున్నా అనసూయ భలేగా ఎంజాయ్ చేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి