Anasuya Bharadwaj : ఆ డ్రెస్సులోనూ మెరిసిపోతున్న అనసూయ.. భారీ ఎద అందాల ఆరబోత..!

Advertisement
Advertisement

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్..బుల్లితెర యాంకర్స్‌లో ఒకరైనప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. బుల్లితెరపైన సందడి చేస్తూనే వెండితెరను ఏలుతోంది. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, స్పెషల్ నెంబర్స్‌లో కనిపిస్తూ టాలీవుడ్‌లో సెన్సేషనల్ నటిగా మారింది అనసూయ.బుల్లితెరపైన ‘జబర్దస్త్’ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తూనే వెండితెరపైన పలు పాత్రలు పోషిస్తున్న అనసూయ.. తాజాగా యాంకర్‌గా మారో చాన్స్ కొట్టేసింది. అలా మెరుపులాగా దూసుకుపోతున్నది అనసూయ.

Advertisement

anasuya bharadwaj Balck Dress Pics VIral

జెమినీ టీవీలో ప్రతీ శుక్రవారం, శనివారం 8.30 గంటలకు ప్రసారమయ్యే ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ కార్యక్రమానికి హోస్ట్‌గా సెలక్ట్ అయింది. ఈ క్రమంలోనే ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటో ఒకటి ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది అనసూయ. ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ కార్యక్రమానికి నూతన హోస్ట్‌గా తాను రాబోతున్నట్లు తెలిపింది అనసూయ. సదరు ఫొటోలో బ్లాక్ కలర్ సూట్ డ్రెస్ టాప్ టు బాటమ్ ధరించి ఉన్న అనసూయ నవ్వుతూ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మెడలో బ్లూ కలర్ చైన్ వేసుకుని, భారీ ఎద అందాలు చూపుతోంది. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Anasuya Bharadwaj : మరో ప్రోగ్రామ్ కు హోస్ట్‌గా అనసూయ..

anasuya bharadwaj Balck Dress Pics VIral

అయితే, తమన్నా భాటియా హోస్ట్ అన్నట్లు వార్తలొచ్చాయి మరి ఇప్పుడు ఆమె లేరా? అనే ప్రశ్నను ఓ నెటిజన్ అడిగాడు. ఫొటోను చూసి ‘బ్లాక్ సూపర్ మేడమ్, ప్రెట్టీ అనసూయ’ అని కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ సినిమాల విషయానికొస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

5 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

1 hour ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

2 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

14 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

15 hours ago

This website uses cookies.