Categories: Entertainment

ప్యాంట్ వేసుకుంటే ఇంకా బాగుండేది.. అనసూయపై నెటిజన్ల ట్రోలింగ్

Advertisement
Advertisement

అనసూయ నిత్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంటుంది. తాజాగా అనసూయ తన కుమారులతో కలిసి క్యూట్ స్టెప్పులు వేసింది. ముక్కాల ముక్కాబులా అనే క్లాసిక్ సాంగ్‌కు ప్రభుదేవా ఐకానిక్ స్టెప్పులు వేశారు. అయితే అనసూయ ఎంత క్యూట్‌గా స్టెప్పులు వేసింది అనేది ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అనసూయ వేసుకున్న డ్రెస్‌పై అందరి చూపులు పడ్డాయి. అలా పడాలనే అనసూయ తాపత్రయమై ఉంటుంది.

Advertisement

Anasuya Bharadwaj Dance with Her Sons

అయితే అనసూయ ఏ ఉద్దేశ్యంలో అలాంటి బట్టలు వేసుకుంటుందన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ అనసూయ వస్త్రాధారణ మాత్రం నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అనసూయ వేసుకున్న దుస్తులపై సెటైర్లు పడుతున్నాయి. చిన్న నిక్కర్ వేసుకుని అనసూయ వేసిన కుప్పి గంతులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అనసూయ వస్త్రాధారణను ఏకిపారేస్తున్నారు.

Advertisement

ప్యాంట్ మరీ పెద్దగా అయిందని ఒకరు సెటైర్ వేస్తూ.. షర్ట్ బాగుంది. ప్యాంట్ వేసుకుంటే ఇంకా బాగుండేదంటూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం స్టైల్లో కామెంట్లు పెట్టేశారు. ఇంకొందరు ఏకంగా అక్కడి టేబుల్ మీద మందు బాటిల్ ఉందని, దాన్ని ఎందుకు కవర్ చేశారని ప్రశ్నలు వేశారు. మొత్తానికి అనసూయ తన కొడుకులతో చేసిన ఈ ఫన్నీ ఫీట్ నెట్టింట ఇంతటి చర్చకు దారి తీసింది. ఏది ఏమైనా అనసూయ మామూల్ది కాదు.

Advertisement

Recent Posts

Arava Sridhar : అరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…

4 hours ago

Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం

Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…

5 hours ago

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

6 hours ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

7 hours ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

8 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

9 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

10 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

11 hours ago