Home » Entertainment » Anasuya Bharadwaj Glamorous Pics Viral
Entertainment

Anasuya Bharadwaj : కుర్రాళ్ల మతిపోగొడుతున్న అనసూయ.. గ్లామర్ షో మాములుగా లేదుగా..!

Authored By
aruna
The Telugu News | Updated on: August 19, 2022 4:32 pm
Advertisement

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్.. ఈ పేరు వినగానే కుర్రకారు గుండెళ్లో రైళ్లు పరిగెడుతాయి. ఎందుకంటే ఈ అమ్మడి అందం అలాంటిది. మూడు పదులు దాటినా తనదైన ఫిట్‌నెస్‌తో అందాలను ఆరబోస్తోంది ఈ మాజీ జబర్దస్త్ యాంకర్. అనసూయ తన కెరీర్‌ను న్యూస్ రీడర్‌గా ప్రారంభించగా.. ఆ తర్వాత నెమ్మదిగా యాంకరింగ్ వైపు అడుగులేసింది. బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఆ తర్వాత మల్లెమాల ప్రొడక్షన్‌లో వచ్చిన జబర్దస్త్‌లో యాంకర్‌గా చేరింది.

Advertisement

దాదాపు తొమ్మిదేళ్లు మల్లెమాల యాజమాన్యంలో పనిచేసిన అనసూయ తాజాగా ఈ షోను వీడుతున్నట్టు ప్రకటించింది. అందుకు కారణం ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా ఆఫర్లు రావడమే అని తెలుస్తోంది. యాంకర్‌గా చేస్తున్న టైంలోనే అనసూయ తన గ్లామర్ డోస్ పెంచింది. పొట్టి బట్టలు కట్టడం, బొడ్డు కనిపించేలా చీర కట్టి బుల్లితెరపై తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

Anasuya Bharadwaj Glamorous pics viral

Advertisement

Anasuya Bharadwaj : హాట్ బాంబ్ అనసూయ..

అంతేకాకుండా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోస్ అప్లోడ్ చేసి వేడి పుట్టిచ్చింది. ఒక్కోసారి హాట్ ఫోటో షూట్‌లో అనసూయను చూసిన వారంతా హీరోయిన్‌‌లా ఉందని తెగ పొగిడేసేవారని టాక్. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా అనసూయ మాత్రం తన గ్లామర్ ఎక్కడా దెబ్బతినకుండా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తూ వచ్చింది.దీంతో సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో మంచి పాత్రలు కొట్టేసింది.

ప్రస్తుతం పుష్ప2లో కీలక రోల్ ప్లే చేస్తున్న అనసూయ తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా మరోసారి గ్లామర్ షో చేసింది. వైట్ కలర్ సారీలో చూపించి చూపించకుండా తన అందాల విందును పంచింది.దీంతో అనసూయ హాట్ బాంబ్ అంటూ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి