Anasuya : అనసూయ ఇన్‌బాక్స్ కి ఒకటే హాట్ కామెంట్స్ ..!
Anasuya : అనసూయ అభినయంతోనే కాదు అందంతో చిలిపి అల్లరి తో ఎంతో మంది అభిమానులకి కలలరాణి లా మారింది. అనసూయ గ్లామర్ అండ్ హాట్ నెస్ చూస్తే ఏ ఒక్కరు పెళ్ళి చేసుకుందని అనుకోరు. ఇప్పటికీ అనసూయ కి పెళ్ళైందంటే నమ్మటం కాదు కదా కాలేదంటే కాలేదంటు పందేం కట్టుకునేవాళ్ళు ఉన్నారు. అంతగా తన అందంతో కుర్రాళ్ళ మధ్య చిచ్చు పెడుతోంది అనసూయ. ఒకవైపు బుల్లితెర పై, మరో వైపు వెండి తెర పై సందడి చేస్తూ ఆకట్టుకుంటుంది. బుల్లి తెర హాట్ యాంకర్ గా, సినిమాలలో ఎంతో విలక్షణమైన పాత్రాలలో ఇమిడిపోతు తనదైన బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసుకుంది.
Anasuya Cute saree pics viral
Anasuya : కొంగు చాటు అందాలతో మురుపిస్తున్న అనసూయ…..!
Anasuya Cute saree pics viral
డీ గ్లామర్ రోల్స్ చేయాలన్నా అల్ట్రా మోడ్రన్ గా కనిపించి కవ్వించాలన్న అనసూయ ని చూసి నేర్చుకోవాల్సిందే. అమ్మాయికే అనసూయ ని చూస్తే అసూయ కలుగుతుం. ఇక చీర లో తన అందాల విందు ఎపుడూ ఇస్తూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. కొంగు చాటున అనసూయ తన అందాలాను అలా అలా ఆరబోస్తూ కైపెక్కిస్తోంది. ఇక ఇలాంటి ఫొటోస్ చూస్తే అభిమానులు ఊరుకుంటారా… ఇన్‌బాక్స్ కి ఒకటే హాట్ కామెంట్స్ చేసి పొగిడేస్తున్నారు.
Anasuya Cute saree pics viral
